Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేషరాశి : చంద్రుడు 12వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున వృత్తిపర రంగాల్లో ఇబ్బందుల వల్ల అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది.
వృషభరాశి: చంద్రుడు 11వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ వ్యవహారాల్లో లాభదాయక పరిణామాలు ఉంటాయి.
మిథునరాశి: చంద్రుడు 10వ (సానుకూలం) ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో గుణాత్మక ఫలితాలు కనిపిస్తాయి.
కర్కాటక రాశి: చంద్రుడు 9వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని నష్టాలు, కుటుంబ వ్యవహారాల కారణంగా మానసిక ఒత్తిడికి, విచారానికి గురయ్యే అవకాశం ఉంది.
సింహరాశి: చంద్రుడు 8వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున ఆర్థికంగా నష్టాలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కారణంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
కన్యారాశి: చంద్రుడు 7వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో విజయం కలిగే అవకాశం ఉంది.