మేషం
మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారరంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది
మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృషభం
ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు.
మిథునం
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
కర్కాటకం
విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.విజయావకాశాలు మెరుగవుతాయి. విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి.
కన్య
పెద్దల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి.
తుల
ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు.అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు.
వృశ్చికం
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.మీ కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి.ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సివస్తుంది. మీ కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి.మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు.
ధనుస్సు
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.పాత మిత్రుల నుంచి విలువైన విషయాలు తెలుసుకుంటారు
మకరం
గృహంలో మార్పును కోరుకుంటారు.మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి.బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు
కుంభం
సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది.ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
మీనం
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి.ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.