AP: విజయనగరం జిల్లాలోని రామనారాయణంలో రామాయణ మాహా సదస్సు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ మహా సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రవచనకర్తలు, పండితులు, అధ్యయనకారులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.