రాయలసీమ యాసలో తన రచనలతో తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ రచయిత కేతు విశ్వనాథ్ రెడ్డి(Viswanatha Reddy) సోమవారం ఉదయం ఒంగోలులో కన్నుమూశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లారీ- కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ముమ్మిడివరం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర చోటుచేసుకున్న ఘటన మృతులు దొంగస్వామి, కృష్ణ, రమేష్ గా గుర్తింపు
బెంగళూరు(Bengaluru) నగరాన్ని ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలుల వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో చెట్లు కూలి వాహనాలు(Vehicles) ధ్వంసం అయ్యాయి.
ఢిల్లీ లో ఓ డాక్టర్ ను స్కైప్ కాల్ ద్వారా మోసం చేసి ఆవిడ వద్దనున్న రూ.4.5 కోట్ల రూపాయలను దుండగుల ఎకౌంట్ కు బదిలీ చేయించుకున్నారు. తాము పోలీసులమని చెప్పి నమ్మించారు.
మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఓ ఎస్సై మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు పోలీసులకు చెప్పిన తర్వాత తనను అతనితోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని వెల్లడించింది.
మెక్సికో(Mexico)లో మరోసారి షూటౌట్ జరిగింది. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్ రేసర్లు మరణించగా..మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాకు ఆనుకుని ఉండగా.. డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ఇది ప్రసిద్ధి చెందినదని చెబుతున్నారు. ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్ టెరైన్ కార్ రేసింగ్ షో ...
హైదరాబాద్ శివార్లలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఏడాది 7559 ప్రమాదాలు జరగగా.. సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లా పరిధిలో 28 శాతం మరణాలు సంభవించాయి.
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం ఆటోను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే నలుగురు మృతి మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో చోటుచేసుకున్న ఘటన కామారెడ్డి నుంచి చేగుంట వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు మృతి చెందిన వారు నిజమాబాద్ లోని ఆర్మూర్ వాసులుగా గుర్తింపు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు దీంతోపాటు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
బ్లూ బాటిల్ కేఫ్ పేరుతో ఏర్పాటు చేసిన క్యాబిన్స్‌లో ఇద్దరు కూర్చుని రహస్యాలు చర్చించుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ముద్దులు పెట్టుకుని ఏకాంతంగా ఉండొచ్చు.
చాలా నెలలుగా వినియోగించకపోవడంతో తాళాలు వేశారు. అయితే శుక్రవారం ఏదో విషయమై అల్మారాలను తెరచి చూడగా వాటిలో ఒక ట్రాలీ సూట్ కేస్ కనిపించింది. అది తెరచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం కనిపించాయి.