• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

IT Raides : హైదరాబాద్‌లో 30 చోట్ల ఐటీ సోదాలు

హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి.

May 24, 2023 / 10:08 AM IST

Vaibhavi Upadhyaya : రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం

నటి వైభవీ ఉపాధ్యాయ(Vaibhavi Upadhyaya) హిమాచల్ ప్రదేశ్‌లోని తనకు కాబోయే భర్తతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం(Car Accident) జరిగింది. రోడ్డు మలుపు తిప్పుతున్న సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆమె మృతిచెందింది.

May 24, 2023 / 10:08 AM IST

Unni Mukundan: వేధింపుల కేసులో స్టార్ హీరోకు షాక్

ఉన్ని ముకుందన్ ఈమధ్యనే మలికప్పురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టింది. 2017లో ఉన్ని ముకుందన్ (Unni Mukundan)పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు వేసింది.

May 23, 2023 / 10:28 PM IST

Punganur ఆస్తి కోసం ఆత్మహత్యకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు

పెదనాన్న వెంకటరత్నం మా నాన్న శంకరప్పకు రావాల్సిన భాగం ఇవ్వడం లేదు. పెద్ద మనషుల పంచాయితీల్లో తీర్మానించాం. అయినా కూడా మాకు ఆస్తిలో భాగంగా ఇవ్వకుండా పెద్దనాన్న వేధిస్తున్నాడు.

May 23, 2023 / 06:00 PM IST

Mumbai High Court: వ్యభిచారం నేరం కాదంటూ ముంబై హైకోర్టు సంచలన తీర్పు!

సెక్స్ వర్కర్ల(Sex Workers)కు కూడా చట్ట ప్రకారంగా గౌరవం, సమాన రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. వారి ఇష్టానుసారంగా వేశ్యగా మారడం చట్టవిరుద్దం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు(Mumbai High Court) తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

May 23, 2023 / 04:41 PM IST

Warangal : పెళ్లయిన 9 రోజులకే ప్రియుడితో ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి (marriage) చేసుకున్న యువతి చివరుకు ప్రియుడుతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది.

May 23, 2023 / 04:10 PM IST

NTR Fans: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్.. ఏం చేశారంటే

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ సందర్భంగా మేకలను బలి ఇచ్చిన కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

May 23, 2023 / 03:31 PM IST

Love Couple మధ్య చిచ్చుపెట్టిన కేరళ స్టోరీ సినిమా.. తెగిన బంధం

అభూత కల్పనను వాస్తవ కథగా చిత్రీకరించి ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు రేకిత్తించేలా తీసిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలికి జనాలను చూసేలా ప్రోత్సాహం కల్పించడం తీవ్ర దుమారం రేపింది.

May 23, 2023 / 01:04 PM IST

Cyber crime: లైక్ కొట్టింది రూ.19 లక్షలు స్వాహా..పైసలు ఊరికే రావు జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ లలో ఓ కొత్తరకం ట్రెండ్ కొనసాగుతుంది. లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్(part time job) చేయాలని ఫోన్లకు మేసేజులు వస్తున్నాయి. అవి చూసి అశా పడ్డారనుకో ఇక అంతే. మొదట లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తే రూ.100 లేదా రూ.150 పంపిస్తారు. ఇక తర్వాత అసలు దందా మొదలవుతుంది. ఈ స్కాం ద్వారా తాజాగా ఏపీకి చెందిన ఓ యువతి ఏకంగా 19 లక్షల రూపాయలు పొగొట్టుకుంది.

May 23, 2023 / 12:08 PM IST

Fire accident: స్కూల్ హస్టల్లో అగ్నిప్రమాదం..20 మంది పిల్లలు మృతి

ప్రమాదవశాత్తు స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించగా..మంటల్లో దాదాపు 20 మంది పిల్లలు మరణించారు.

May 23, 2023 / 11:27 AM IST

Accident: ట్రక్కు, బస్సు ఢీ..ఏడుగురు మృతి, 13 మందికి గాయాలు

ముంబై-నాగ్‌పూర్ రహదారిపై ఉదయం 7 గంటలకు ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఒక బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించగా(Seven dead)..మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సింధ్‌ఖేదరాజా ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పూణె నుంచి బుల్దానాలోని మెహెకర్‌కు వెళ్తున్న బస్సు(bus) ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్క...

May 23, 2023 / 10:44 AM IST

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు

హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు పార్క్ చేసిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ కారును డింపుల్, ఆమె ఫ్రెండ్ ఢీ కొట్టిన ఘటనలో చోటుచేసుకున్న ఘటన ఈ క్రమంలో రాహుల్ డ్రైవర్, డింపుల్, డేవిడ్ మధ్య తలెత్తిన వాగ్వాదం ఆ నేపథ్యంలోనే రాహుల్ కారును పదే పదే తన్నిన డింపుల్, డేవిడ్ జర్నలిస్ట్ కాలనీలోని ఒకే అపార్ట్ మెంటులో నివసిస్తున్న ఇద్దరి మధ్య గొడవ దీంతో వారిపై పోలీస్ స్టేషన్ల...

May 23, 2023 / 09:56 AM IST

RRR actor: ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత

ఆస్కార్-విజేత చిత్రం RRR మూవీలో నటుడు రే స్టీవెన్సన్ 58 సంవత్సరాల వయస్సులో ఇటలీలో ఆదివారం కన్నుమూశారు. ఇండిపెండెంట్ టాలెంట్‌లో అతని ప్రతినిధులు ఈ వార్తను ధృవీకరించారు.

May 23, 2023 / 07:44 AM IST

Aditya Singh Rajput : టీవీ నటుడు ఆదిత్య సింగ్ అనుమానాస్పద మృతి

ఆదిత్యసింగ్‌ రాజ్‌పుత్‌(Aditya Singh Rajput) ముంబైలో నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఆదిత్యసింగ్‌ను కలిసేందుకు అతని స్నేహితుడు వెళ్లగా బాత్రూమ్‌లో పడిపోయి ఉన్నాడు. వాచ్‌మెన్ సాయంతో ఆదిత్యసింగ్‌ను ఆస్పత్రి(Hospital)కి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.

May 22, 2023 / 08:26 PM IST

Vandalise ప్రారంభించిన రోజే.. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి

వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించి.. ఏపీలో కూడా తెలంగాణలో మాదిరి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. కార్యాలయం అనంతరం అందరూ వెళ్లిపోయారు.

May 22, 2023 / 05:57 PM IST