Kia car : కియా కొత్త మోడల్ కారు విడుదల…జస్ట్ 7 లక్షలకే
కోరియన్ కార్ల కంపెనీ కియా (Kia)ఇండియన్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. తన అత్యాధునిక ఫీచర్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ తో కూడిన కార్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
ఈ మధ్యకాలంలో కార్ల మార్కెట్లో కియా కారు (Kia car) ఎక్కువగా సందడి చేస్తోంది. ఇక్కడ చూసినా కియా కారు మోడల్స్ (models) ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కియా కార్లు సెక్యూరిటీ (Security)పరంగా, డిజైన్ పరంగా చాలా ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నాయని, ఈ కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు (customers) చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కియా మార్కెట్లోకి మరో కొత్త కారును ప్రవేశపెట్టబోతోంది. ఈ తాజాగా కియా నుంచి అతి త్వరలోనే 7 లక్షల రూపాయల రేంజ్ లో ఇండియన్ మార్కోట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. దక్షిణ కొరియా కంపెనీ కి చెందిన కియా ప్రస్తుతానికి బెస్ట్ కార్లలో కియా కూడా ఒకటి.ప్రస్తుతానకి ఈ కారు మార్కెట్ మొత్తం ఫారన్ లోనే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ను టార్గెట్ చేసుకొని కియా కంపెనీ ఇండియా లోను బెస్ట్ బడ్జెట్ కార్ల లిస్ట్ లో కియాను చేర్చింది.
కియా పికాంటో శక్తివంతమైన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ (Petrol engine) తో ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ కారు 83 బీహెచ్ పీ పవర్ ,122 ఎన్ ఎమ్ గరిష్ట టాస్క్ ఇస్తుంది.ఈ కారు స్టార్టింగ్ ప్రైజ్ 7 లక్షల ఎక్స్ షో రూమ్ లో లభిస్తుందని అంచనా వేసింది. కారు వెనుక భాగంలోLED టెయిల్ లైట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. పికాంటో (Picanto)433 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. చూడ్డానికి చాలా గుడ్ లుక్ లో మార్కెట్లో విడుదలకు రెడీ అవుతుంది. ఇంటీరియల్స్ అంతా లగ్జరీ లుక్ వచ్చేలా ప్లాన్ చేశారట. ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో ఈ కారు హ్యుందాయ్(Hyundai)గ్రాండ్ ఐ 10 , టాటా టియాగో , ఫోర్డ్ ఫిగో , ఫోక్స్ వ్యాగన్ పోలో , మారుతి సుజుకి స్విఫ్ట్ లకు పోటీగా మార్కెట్ లోకి వస్తుంది.