TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ సెంటర్లలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ, లైబ్రెరీ సైన్స్, ఇంగ్లీష్ తదితర విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన వారు ఈ నెల 24వ తేదీలోగా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.