TG: HYDలోని ఎస్సీ గురుకుల సొసైటీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అన్ని రకాల సెలవులను అధికారులు రద్దు చేశారు. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల సమస్య పరిష్కరించే వరకు సెలవులు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయితే ఫేక్ ఉద్యోగులను గుర్తించేందుకు ప్రభుత్వం.. ఉద్యోగుల ఆధార్ అనుసంధాన ప్రక్రియ మొదలుపెట్టింది.