• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

సూర్యుడిపై భారీ మచ్చ..గుర్తించిన భారత సోలార్

భగభగమండే సూర్యుడిపై ఓ భారీ మచ్చ ఉంది. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఓ అబ్జర్వేటరీ గుర్తించింది. దక్షిణ భారత్ లో పళని పర్వతాలపై కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ సూర్యుడిపై ఉన్న అతి పెద్ద మచ్చను గుర్తించింది. ఆ సన్ స్పాట్ కు ఏఆర్3190 అనే నామకరణం చేసింది. సూర్యుడి ఉపరితలంపై ఉండే నల్లటి భాగాలే మచ్చలుగా కనిపిస్తాయని, వాయువులు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలుగా తయారవుతాయని న...

January 21, 2023 / 09:43 PM IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు వేళాయే.. ఎప్పుడంటే..?

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై శనివారం ముఖ్యమంత్ర...

January 21, 2023 / 08:41 PM IST

రాములోరి పాదాల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తా: రేవంత్ రెడ్డి

హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భద్రాచలం రాముల వారి సన్నిధి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీభవన్ లో శనివారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవహారల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఇతర సీనియర్ నాయకులతో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రపై చర్చించారు. పాదయాత్ర ఎక్కడ ప్రారంభిం...

July 3, 2023 / 10:08 AM IST

పార్టీలో ఆయన వద్దు.. సస్పెండ్ చేయండి: కొండా సురేఖ

తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలోనే మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. నిన్న అంతా ఒకే అనుకుంటే తెల్లారే గాంధీభవన్ లో వివాదం రాజుకుంది. పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేస్తున్న కోమటిరెడ్డి లాంటి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ ఓటమికి కోమటిరెడ్డి కారణమని...

January 21, 2023 / 04:05 PM IST

దక్కన్ షాపింగ్ మాల్‌లో కాలిన మృతదేహం లభ్యం

దక్కన్ షాపింగ్ మాల్‌లో కాలిన మృతదేహన్ని రెస్క్యూ సిబ్బంది ఈరోజు (శనివారం) గుర్తించారు. మొదటి అంతస్తు వెనకభాగంలో అది కనిపించిందని తెలిపారు. మాంసపు ముద్దలు కూడా ఉన్నాయన్నారు. వాటిని మెడికల్ టెస్ట్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపించామన్నారు. డీఎన్ఏ చేసిన తర్వాత చనిపోయింది ఎవరో తేలే అవకాశం ఉంది. మరో ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. ఆనవాళ్ల కోసం గాలింపు చేపడుతున్నారు. వేడి వల్ల ఆటంకం కలుగుతుంది. ఈరోజు ఉదయం ఇంజ...

January 21, 2023 / 04:08 PM IST

యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం

స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించింది. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, తనపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని రష్మీ తెలిపింది. ప్రమీల మిశ్రా భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ తన వెంట ఉంటాయంది. తన గ్రాండ్ మదర్ ను తలచుకుంటూ రష్మీ గౌతమ్ ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ కామెంట్స్ [&hel...

January 21, 2023 / 04:08 PM IST

బట్టలు వేసి స్విచ్చాన్ చేయగా.. ఒక్కసారిగా పేలిన వాషింగ్ మెషీన్

విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించాలి. వాటిపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పెను ప్రమాదాలు సంభవిస్తాయి. వాషింగ్ మెషీన్ ఇద్దరి ప్రాణం మీదకు వచ్చింది. ప్రస్తుతం వారు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమవగా.. మంటలు వ్యాపించాయి. ఇంటి బయట పార్క్ చేసిన కారు కూడా పగిలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ క...

January 21, 2023 / 03:58 PM IST

15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్

నేడు న్యూజిలాండ్ తో టీమిండియా రెండో వన్డేలో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ లో భారత పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నారు. కేవలం 15 పరుగులకే 5 వికెట్లను పడగొట్టారు. పేసర్ మహ్మద్ షమీ న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.   మొత్తంగా ఇప్పటి వరకూ మహ్మద్ షమీ 3 వికెట్లను పడగొట్టాడు. సిరాజ్ ఒకటి, పాండ్యా చెరో వికెట్ ను పడగొట్టారు. […]

January 21, 2023 / 03:28 PM IST

అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు

ఏపీ సర్కార్ భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధించింది. అయితే తాజాగా ఆ పదప్రయోగాన్ని చేసి అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. భట్రాజు కులసంఘాలు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు జరుగుతుండ...

January 21, 2023 / 03:40 PM IST

రాముడు వైన్ తాగేవాడు.. కేఎస్ భగవాన్ వివాదాస్పద కామెంట్స్

రాముడిని మన దేశం దేవుడుగా కొలుస్తుంది. అలాంటి రాముడిపై హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో… ఆయనపై రాముడి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రాముడు ప్రతిరోజూ తన భార్య సీతతో కలిసి మధ్యాహ్నం వైన్ తాగేవాడు అంటూ హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్...

January 21, 2023 / 01:23 PM IST

తెలంగాణ గృహ నిర్మాణ శాఖ‌ విలీనం

తెలంగాణ స‌చివాల‌యంలో శాఖ‌ల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ జరుగుతోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖ‌ మరో శాఖ విలీనమైంది. గృహ నిర్మాణ శాఖ‌ను ర‌వాణా, రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌లోకి విలీనం చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ‌, డ‌క్క‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో కొత్త ప‌థ‌కాలేవీ చేప‌ట్ట‌క‌పోవ‌డంతో, హౌ...

January 20, 2023 / 09:35 PM IST

తెలంగాణలో అమెజాన్ 36 వేల కోట్ల పెట్టుబడి

తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలు పారిశ్రామికవేత్తలను, అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షిస్తున్నాయి. దావోస్ వేదికగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండగా.. ప్రముఖ అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా రూ.36, 300 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ఈ పెట్టుబడులు పెట్టనున్...

January 20, 2023 / 09:27 PM IST

గూగుల్ ఉద్యోగులకు షాక్..12 వేల మంది తొలగింపు?

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 6 శాతం మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంతో 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. గూగుల్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షిస్తూ క్రోమ్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, ఇతర వేద...

January 20, 2023 / 09:02 PM IST

టీచర్లకు గుడ్ న్యూస్.. ఈనెల 27 నుంచే బదిలీలు, పదోన్నతులు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై శుక్రవారం మంత్రి సబిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య...

January 20, 2023 / 08:46 PM IST

ఆత్రుత ఆపుకోలేకపోయిన హీరో.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు

రోడ్లు ఖాళీగా ఉన్నాయి.. ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేరు. ఇంకేం రయ్ మంటూ దూసుకెళ్దామని అనుకుంటే హీరోకు జరిగినట్టే జరుగుతుంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయనే ఉత్సాహంతో బైక్ ను యమ స్పీడ్ తో వెళ్లాడు. రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కాడు. పోలీసులు లేకున్నా ఎలా చిక్కాడని అనుకుంటున్నారా? మన ట్రాఫిక్ పోలీసుల డేగకళ్లు ఉన్నాయేగా. ఆత్రుత ఆపుకోలేకపోయి పోలీసులకు దొరికినట్లు ఆ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ నట...

January 20, 2023 / 09:47 PM IST