»Komatireddy Rajagopal Reddy Files Petition In High Court
High courtలో రాజగోపాల్, చెరుకు సుధాకర్ పిటిషన్లు.. ప్రాణహనీ అంటూ
తెలంగాణ హైకోర్టును బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ ఆశ్రయించారు. తమ ప్రాణానికి హనీ ఉందని.. రక్షణ కల్పించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
komatireddy rajagopal reddy files petition in High court
High court:తెలంగాణ హైకోర్టును ఇద్దరు నేతలు ఆశ్రయించారు. ఒకరు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) కాగా.. మరొకరు కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (cheruku sudhakar). ఇద్దరూ తమ ప్రాణానికి హనీ ఉందన్నారు. చెరుకు సుధాకర్ (sudhakar) అయితే రాజగోపాల్ రెడ్డి (rajagopal reddy) సోదరుడు వెంకట్ రెడ్డితో (venkat reddy) తనకు డెత్ థ్రెట్ ఉందని చెప్పారు.
రాజగోపాల్ రెడ్డి (rajagopal reddy) ఆ మధ్య బీజేపీలో (bjp) చేరారు. చేరకముందే మునుగోడు ఎమ్మెల్యే (munugodu mla) పదవీకి రాజీనామా చేశారు. ఉప ఎన్నిక రాగా.. బీజేపీ తరఫున బరిలోకి దిగారు. బై పోల్‌లో మాత్రం ఓడిపోయారు. గత కొంతకాలం నుంచి ఆయన సైలంట్‌గా ఉన్నారు. ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని.. హైకోర్టు (high court) మెట్లు ఎక్కారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇటు తనను బెదిరించిన వెంకట్ రెడ్డిపై (venkat reddy) కేసు నమోదు చేయాలని చెరుకు సుధాకర్ (sudhakar) హైకోర్టులో (High court) పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల వెంకట్ రెడ్డి.. సుధాకర్ (sudhakar) కుమారుడికి ఫోన్ చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. ఆ ఆడియో (audio) షేర్ చేయడంతో.. సోషల్ మీడియాలో (social media) వైరల్ అయ్యింది. తన కుమారుడు (son) పోలీసులకు (police) ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కోమటిరెడ్డిపై (komatireddy) హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును (high court) కోరారు.
ఇద్దరు నేతలు డెత్ థ్రెట్ ఉందని చెప్పడం గమనార్హం. చెరుకు సుధాకర్ (sudhakar) అయితే వెంకట్ రెడ్డి (venkat reddy) పేరును ప్రస్తావించారు. రాజగోపాల్ రెడ్డి (rajagopal reddy) అయితే తనకు ప్రాణహనీ ఉన్న వ్యక్తి పేరు, పార్టీ ఏమీ చెప్పకుండా ఆరోపణలు చేశారు.