వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో (MGM Hospital) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని (Medical Student) ఇరవయ్యారేళ్ల ప్రీతి (KMC student Preeti) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ (NIMS) వైద్యులు తెలిపారు.
high court suomoto on dog bite:చిన్నారి ప్రదీప్‌పై (pradeep) కుక్కల దాడి ఘటనను తెలంగాణ హైకోర్టు (high court) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. పలు చోట్ల కుక్కల దాడులకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
kanna joined tdp:సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనుచరులు కూడా టీడీపీ (tdp) తీర్థం పుచ్చుకున్నారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ (Rohit Sharma)నాయకత్వంలోని టీమిండియా (team india) వరుసగా రెండు టెస్టులు గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నారు. రోహిత్ అదరగొడుతున్నప్పటికీ దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) ఓ సూచన చేశారు. రోహిత్ తన ఫిట్ నెస్ (Get Fit) పైన దృష్టి సారించాలని హితవు...
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన జైల్లో ఏడ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తనతోపాటు విలావంతమైన వస్తువులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్ యాదవ్ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. అతడి మృతితో ఉమేశ్ యాదవ్ తీవ్ర విషాదంలో మునిగాడు.
స్వల్ప ఘటన కావడంతో బైడెన్ కు గాయాలేమీ కాలేదు. అయితే బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ లో ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి పడడం ఇది మూడోసారి. అంతకుముందు 2021లో జార్జియా నుంచి బయల్దేరే సమయంలో అదుపు తప్పి జారి పడిపోయారు. అయితే వెంటనే తేరుకున్నారు.
బుధవారం రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil) తన పర్సనల్ ఫోటోలతో పోస్టులు పెట్టడంతో రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) తీవ్రంగా పరిగణించారు. తనకు 24 గంటల్లో రాతపూర్వక క్షమాపణ (unconditional apology) చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, తనపై చేసిన అవాస్తవ వ్యాఖ్యలకు గాను (defamatory comments) తనకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసులు పంపించారు.
అమిత్ రతన్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా ఉన్నాడు. గతంలోనే లంచం వ్యవహారంలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఇన్నాళ్లు అతడిపై పోలీసులు, విచారణ సంస్థలు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశాయి.
ED questions Kejriwal's PA:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ అధినేత, హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ పేరు చేర్చిన తర్వాత ఆయన పీఏకు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ రోజు విచారణకు పిలిచి, ప్రశ్నిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు 2023 సీజన్లో కొత్త కెప్టెన్ గా ఐడెన్ మార్క్రామ్‌ను జట్ట యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో ది వేయిట్ ఇస్ ఓవర్. ఆరెంజ్ ఆర్మీ మా కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్‌కి హలో చెప్పండంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.
తెలంగాణ గవర్నర్ (Telangana governor) తమిళసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) వ్యాఖ్యలపై తమిళనాడులో (Tamil Nadu) కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK) పార్టీలు తీవ్ర విమర్శలు చేయగా, తమిళనాట భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షులు అన్నామలై (Annamalai) వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కంపెనీ ప్రతినిధులకు ఫార్మా సిటీలో ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలో స్థాపించే పరిశ్రమతో బీఎంఎస్ సంస్థ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించబోతున్నది.
వరంగల్ ఎంజీఎం(warangal mgm) ఆస్పత్రి(hospital)లో ఆత్మహత్యకు ప్రయత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి(preeti)కి సరైన వైద్యం ఆందడం లేదని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. కానీ ఇక్కడ సరిగా పట్టించుకోవడం లేదని, ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన విలపిస్తున్నారు. తన కుమార్తెను బతికించి ప్రభుత్వం న్య...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) పైన ప్రజా శాంతి పార్టీ (praja shanti party) అధ్యక్షులు కేఏ పాల్ ( K. A. Paul) నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి తనను ఎదుర్కోలేక తన సోదరుడి హత్యను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.