• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

సమంత రెండో పెళ్లి.. కానీ..!

సమంత ఎలాంటి పోస్ట్ చేసిన సంచలనమే.. అయితే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో సైలెంట్‌ అయిపోయింది అమ్మడు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఏదైనా పోస్ట్ చేస్తే నానార్థాలు తీసే నెటిజన్స్.. ఇప్పుడు సామ్ అందుకే సైలెంట్ అయిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో బడా ప్రాజెక్ట్స్ చేస్తోంది సమంత. అలాగే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉన్నట్టు టాక్. ఇలా సినీ కెరీర్ పరంగా దూసుకుపోతున్న సమంత...

September 2, 2022 / 07:47 PM IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి హరీష్ రావు సవాల్…!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి… తెలంగాణ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు. ప్రస్తుతం నిర్మలా సీతారమన్ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు హరీష్ రావు సవాల్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది పైసలు ఇచ్చి.. పదింతలు ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ ఆయుష్మాన్ భారత్ లో చేరలేదంటే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఒకవేళ ఇప్పటికే ఉంటే&...

September 2, 2022 / 07:42 PM IST

పవన్ కి షాకిచ్చి… వైసీపీలోకి నాదెండ్ల మనోహర్…?

పవన్ జనసేన ప్రారంభించిన నాటి నుంచి.. ఆయనకు నాదెండ్ల మనోహర్ సపోర్ట్ గా నిలుస్తూ వచ్చారు. జనసేన పార్టీలో కీలక నేతలంటే, అది కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే. దాదాపుగా పార్టీకి చెందిన ముఖ్య వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ మాత్రమే చక్కబెడుతుంటారు. ఈ విషయమై పార్టీలో అంతర్గతంగా చాలా రచ్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే వుంటుంది. అయితే… ఇప్పుడు నాదెండ్ల పవన్ నుంచి దూరం కావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంద...

September 2, 2022 / 07:26 PM IST

భారత నేవీలోకి ‘ఐఎన్ఎస్ విక్రాంత్’.. జాతికి అంకితమిచ్చిన మోదీ..!

భారత నేవీలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయంగా తయారు చేసిన యుద్దనౌక ఐఎన్ఎస్ విక్రాంత్… భారత నేవీలోకి చేరింది. కాగా… ఐఎన్ఎస్ విక్రాంత్ ని ప్రధాని నరేంద్రమోదీ… జాతికి అంకితమిచ్చారు. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతికి అంకితమిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. “అతిపెద్ద యుద్ధనౌకలను తయార...

September 2, 2022 / 12:20 PM IST

అంచనాకు మించి ‘హరిహర వీరమల్లు’.. తొడకొట్టాడో.. తెలుగోడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో.. భారీ పీరియాడికల్ డ్రామాగా ‘హరి హర వీరమల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. ఇందులో వీరమల్లు అనే యోధుడిగా కనిపించనున్నాడు పవన్. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ మూవీ నుండి పవర్ గ్లాన్స్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ విడియో చూసిన తర్వాత హరిహర వీరమల్లు పై వ...

September 2, 2022 / 12:01 PM IST

దావూద్ సమాచారం ఇస్తే భారీ నజరానా…!

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి తెలియని వారు ఉండరు. అతని కోసం భారత ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా వెతుకుతూనే ఉంది. దావూద్, అతని గ్యాంగ్.. దేశంలో ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణా, ఉగ్రవాద సంస్థలకు సహకరించడం.. ఇలా చాలా కార్యకలాపాలనే నిర్వహిస్తోంది. అందుకే… అతనిని పట్టుకోవడానికి జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) ఓ కీలక ప్రకటన చేసింది. అతని గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.2...

September 1, 2022 / 08:46 PM IST

KGF బ్యూటీకి సీన్ రివర్స్..!

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. దాంతో అమ్మడు గాల్లో తేలిపోయింది.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో కండీషన్స్ అప్లై అనేలా వ్యవహరించింది. అలాగే కోబ్రాతో మరిన్ని భారీ ఆఫర్లు వస్తాయనుకుంది. కానీ అమ్మడికి కోబ్రా బిగ్ షాక్ ఇచ్చినంత పనైంది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన కోబ్రా మూవీ.. భారీ అంచనాల మధ్య ఆగష్టు31న థియేటర్లోకి వచ్చింది. గత కొంత కాలంగా...

September 1, 2022 / 08:27 PM IST

మునుగోడు ఎన్నికలు…. టీఆర్ఎస్ కే కమ్యూనిస్టుల సపోర్ట్…!

మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల సపోర్టు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులు ఎవరికి సపోర్ట్ చేస్తారా అని అందరూ ఎదురు చూస్తుండగా… దానిమీద  సస్పెన్స్ వీడింది. తాము తెలంగాణ రాష్ట్ర సమితికే మద్దతునిస్తామని సీపీఐ నేత నారాయణ ఇదివరకే ప్రకటించారు. మునుగోడు ఎన్నికలో బీజేపీని ఓడించాలంటే ఈ పార్టీకే సపోర్ట్ ఇస్తామని ఆయన చేసిన ప్రకటననే ఇప్పుడు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా తమదీ అదే దారన్...

September 1, 2022 / 08:21 PM IST

ఇది మరీ టూమచ్… మోడీతో వినాయకుని విగ్రహం…!

రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు స్వామి భక్తి  చూపించడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీలేదు. తమ సీనియర్ నేతలు తమ ప్రాంతానికి వస్తున్నారు అనగానే.. వారి కటౌట్స్ ఏర్పాటు చేయడం.. ఫ్లెక్సీలు పెట్టడం అందరూ చేస్తారు. అయితే… ఓ బీజేపీ నేత మరీ టూమ్ చేశాడనే చెప్పాలి. వినాయకచవితి సందర్భంగా.. గణేషునితో పాటు.. మెదీ విగ్రహం కూడా పెట్టడం గమనార్హం. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బీజేప...

September 1, 2022 / 07:48 PM IST

‘లైగర్’ అరగంట సినిమా లేపేశారా..!

పూరి జగన్నాథ్ ‘లైగర్’ కథను మొత్తం చూపించలేదా.. అసలు లైగర్ కథేంటి.. ఇనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. లైగర్ సినిమా మరో అరగంట ఉందని తెలిసి షాక్ అవుతున్నారు ఆడియెన్స్. భారీ అంచనాల మధ్య విడుదలైన విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్.. ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి శతవిధాలుగా ట్రై చేస్తోంది. అయినా లైగర్‌కు భారీ దెబ్బే ...

September 1, 2022 / 01:55 PM IST

నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఉద్యోగం.. జీతం కూడా…!

పైన టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. అసలు ఇది సాధ్యమా అనే ప్రశ్నకు కూడా మీకు తట్టి ఉండొచ్చు. కానీ.. నిజంగానే నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తున్నారు. అంత చిన్న పిల్లలు చేసే పని ఏముంటుంది..? వారికి జీతం ఇవ్వడమేంటి..? ఇదెక్కడా అనే సందేహం కలుగుతుందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి, దక్షిణ జపాన్లోని కిటక్యుషులో ఓ నర్సింగ్ హోమ్ లో నాలుగేళ్లు, అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న చిన్నారు...

September 1, 2022 / 01:29 PM IST

సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్…!

తిరుమల వెంటకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం  ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ… తిరుమల దర్శనానికి వెళ్లాలి అనుకుంటే అక్కడ తిప్పలు పడాల్సిందే. గంటలకొద్దీ క్యూ లైన్ లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇలా దర్శనం చేసుకోవడం వల్ల సీనియర్ సిటిజన్ లు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిర...

September 1, 2022 / 01:25 PM IST

భర్త ఆఫీసుకు వెళ్లి భార్య గొడవ చేస్తే నేరమేనట…!

భర్త పనిచేసే ఆఫీసుకు వెళ్లి  భార్య  గొడవ చేసినా,  అందరి ముందు విమర్శలు చేసినా అది నేరం, క్రూరత్వమే అవుతుందట. ఈ విషయాన్ని ఛత్తీస్ గఢ్ హైకోర్టు వెల్లడించింది. ఓ విడాకుల కేసులో కింద కోర్టు ఈ మేరకు తీర్పు ఇవ్వడం గమనార్హం. అసలు మ్యాటర్ లోకి వెళితే…. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ధంతరి జిల్లాకు చెందిన 32ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి 2010 లో రాయ్ పూర్ కు చెందిన ఓ మహిళతో వివాహమైంది. అయితే… ...

September 1, 2022 / 01:19 PM IST

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం.. ఏపీలో బీజేపీ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ లో  రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో ఎన్నికలు వస్తున్న సమయంలో… ఏ పార్టీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అని ఆసక్తిగా మారింది. ముఖ్యంగా బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే.. ఈ విషయంలో బీజేపీ నేత సునీల్ దేవధర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో కుటుంబ పార్టీలతో చేతులు కలపేది లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్‌ స్పష్టం చేశారు. ...

September 1, 2022 / 01:13 PM IST

లైగర్ నష్టం ఎంత..!?

ఆర్ఆర్ఆర్, కెజీయఫ్ చాప్టర్ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన లైగర్ మూవీ.. భారీ హైప్ క్రియేట్ చేసింది. దాంతో బాక్సాఫీస్ వద్ద లైగర్ దుమ్ముదులపడం పక్కా అనుకున్నారు. అంతేకాదు భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని అనుకున్నారు. అయితే ఫస్ట్ షోకే లైగర్ సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. లైగర్ వసూళ్ల పై భారీ ఎఫెక్ట్ చూపించింది. దాంతో మిక్స్‌డ్ టాక్‌తో సరిపెట్టుకు...

September 1, 2022 / 12:42 PM IST