• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన జగ్గారెడ్డి…!

వైఎస్ ఫ్యామిలీని సగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా జగ్గారెడ్డి, షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిపై ఇటీవల షర్మిల విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ కి కోవర్టులా జగ్గారెడ్డి పని చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. కాగా… ఈ మాటలు తనను విపరీతంగా బాధించాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. షర్మిల ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి...

September 27, 2022 / 06:51 PM IST

హైదరాబాద్ లో మ్యాచ్… అభిమానులకు మెట్రో బంపర్ ఆఫర్..!

టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో పోటీపడుతోంది. ఇప్పటికే ఒక మ్యాచ్ ఆసిస్ గెలవగా… రెండో మ్యాచ్ … భారత్ గెలిచింది. ముచ్చటగా మూడో మ్యాచ్… హైదరాబాద్ లో జరగనుంది. ఈ టికెట్ల కోసం.. ఇటీవల జనాలు కొట్టుకున్నారు. తొక్కిసలాట కూడా జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే… రేపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తున్నారు. ఈ నేపధ్యంలో క్రికెట్ అభిమానులకు మెట్రో సంస్థ బంపర...

September 27, 2022 / 05:51 PM IST

టీ20 వరల్డ్ కప్… టీమిండియా న్యూ జెర్సీ..!

ఆస్ట్రేలియా లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం తలపడనుంది. కాగా…. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా నూతన జెర్సీలో దర్శనమివ్వనుంది. తాజాగా… ఈ న్యూ జెర్సీ ని  బీసీసీఐ నేడు ఆవిష్కరించడం గమనార్హం. ఈ జెర్సీతో సహా ఆటగాళ్ల కోసం ఎంపీఎల్ స్పోర్ట్ సంస్థ రూపొందించిన కిట్ ను ప్రదర్శించింది. ఈ అధికారిక జెర్సీ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ కొత్త జెర్సీ లేత నీలం రంగులో ఉంది. కొంతవరకు ఇటీవల ఆసి...

September 19, 2022 / 07:37 PM IST

రాజధాని విషయంలో సుప్రీంని ఆశ్రయించిన జగన్ సర్కార్…!

రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజధాని వికేంద్రీకరణపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభకు లేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో సవాలు చేసింది. చట్టాలు చేయడంలో శాసనసభ అధికారాలను కోర్టులు నిర్ణయించలేవని రాష్ట్ర ...

September 19, 2022 / 03:57 PM IST

తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు..!

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయానికి పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ సచివాలయానికి భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్క‌ర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. అంబేడ్క‌ర్ దార్శ‌నిక‌త‌తో రాజ్యాంగంలో ఆర్టిక‌ల్‌-3 పొందుప‌ర‌చ‌డం ద్వారా మాత్ర‌మే తెలంగాణ నేడ...

September 17, 2022 / 06:01 PM IST

హైదరాబాద్  లో దారుణం… మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..!

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  కారులో బాలికను అపహరించిన దుండగులు ఓ లాడ్జీ తీసుకుని రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే లాడ్జీలో వదిలి వెళ్లారు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. మత్తు మందు ఇచ్చి నిందితులు సామూహిత అ...

September 15, 2022 / 02:18 PM IST

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్..!

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమెను సీబీఐ అధికారులు  అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42.79 కోట్ల మేర మోసం చేశారనే అభియోగాలపై అరెస్ట్ చేసింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.  విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పేరిట రుణం తీసుకుని ఎగ్గొట్టారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ గతంలోనే సీబీఐకి ఫిర్యాదు చేసింది. పలు వివరాలను సీబీఐ ...

September 14, 2022 / 06:15 PM IST

రాజాసింగ్ ని వదిలేయకుంటే… రామ్ సేన హెచ్చరిక..!

బీజేపీ నేత రాజాసింగ్ ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనే కారణంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ కారణంతో ఆయనను బీజేపీ నుంచి కూడా బహిష్కరించారు. కాగా.. తాజాగా ఆయనకు శ్రీరామ్ సేన మద్దుతగా నిలవడం గమనార్హం. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనికింద కేసు నమోదైతే ఏడాది వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చె...

September 14, 2022 / 04:50 PM IST

సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం..8మంది మృతి

సికింద్రాబాద్‌లోని ఎల‌క్ట్రిక్ షోరూంలో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంతో బైక్‌ షోరూం పైనే ఉన్న లాడ్జిపైకి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. లాడ్జిలో దట్టమైన పొగలు అలుముకోవడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఏడ...

September 14, 2022 / 01:38 PM IST

ముఖ్యమంత్రిని ఇంటికి రమ్మని ఆటో డ్రైవర్ ఆహ్వానం.. రియాక్షన్ ఇదే..!

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఆ రాష్ట్రంలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ కాస్త క్రేజ్ ఉందనే చెప్పాలి.  ఆయన కూడా… తన పార్టీని కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా.. ఇతర పార్టీల్లోనూ విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ముందుగా గుజరాత్ పై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడం గమనార్హం. త్వరలో అక్కడ జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేయనుంది. ఈ క్రమంలో ఆయన ఇప్పటి నుంచే అక్కడి ప్రజలతో మమేకం కావడానికి ప...

September 12, 2022 / 06:40 PM IST

రైల్వే ప్రయాణికులకు ఫ్రీ మీల్స్… బట్ కండీషన్స్ అప్లై..!

ఇక నుంచి రైలులో ప్రయాణించేవారికి ఉచితంగా మీల్స్ అందించనున్నామని భారత రైల్వే శాఖ పేర్కొంది. రాజధాని, శతాబ్ధి, దరంతో వంటి ప్రీమియం ట్రైన్స్లో ఫ్రీ మీల్స్ అందిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కానీ… కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టింది. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే…రైలు.. 2 గంటలకు మించి ఆలస్యమైతేనే ప్రయాణికులకు ఫ్రీ మీల్స్ ఇస్తామని చెప్పడం గమనార్హం. ఆలస్యానికి కారణమేదైనా సరే.. ఉచితంగా భోజనం కల...

September 12, 2022 / 06:01 PM IST

కృతి శెట్టి డబుల్ డోస్.. భయపెట్టనుందా..!

హ్యాట్రిక్ బ్యూటీగా పేరు తెచ్చున్న క్యూట్ బ్యూటీ కృతి శెట్టికి.. ఇటీవల వరుసగా రెండు షాకులు తగిలాయి. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కృతికి హిట్స్ ఇవ్వగా.. రామ్ ‘ది వారియర్’, నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ ఫ్లాప్స్ ఇచ్చాయి. దాంతో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న కృతి కెరీర్ కాస్త స్లో అయిపోయింది. ఎడపెడా వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఒప్పుకునే బదులు.. కంటెంట్ ఉండే సినిమాలే చ...

September 11, 2022 / 11:02 AM IST

చంద్రబాబు ఇలాకాలో జగన్ పర్యటన…!

వచ్చే ఎన్నికల కోసం ఏపీలో అన్ని పార్టీలు సమాయత్తమౌతున్నాయి. ఎలాగైనా పొత్తులు పెట్టుకొని అయినా ఈ సారి పదవిలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే.. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవల చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన చేపట్టగా… వైసీపీ నేతలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి స్వయంగా సీఎం జగన్ ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్తుండటం...

September 9, 2022 / 05:47 PM IST

కేసీఆర్ జాతీయ పార్టీ… హైదరాబాద్ లోనే ప్రకటన…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల మద్దతు కూడపెట్టడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ విషయంలో ఆయన మరో స్టెప్ ముందుకు అడుగువేశారు. హైదరాబాద్ వేదికగా త్వరలోనే జాతీయ పార్టీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో పలు దపాలుగా మంతనాలు జరిపిన కేసీఆర్‌.. క...

September 9, 2022 / 05:30 PM IST

ఎలిజబెత్ రాణి కన్నుమూత… కోహినూర్ వజ్రం ఎవరికి దక్కనుంది..?

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2(96) కన్నుమూశారు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఆమె బ్రిటన్ పాలించారు. కాగా… గురువారం ఆమె తన తుదిశ్వాస విడిచినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది.  కాగా… ఈ క్రమంలో ఆమె ఇన్నాళ్లు ధరించిన కిరీటంలోని కోహినూర్ వజ్రం ఆమె తర్వాత ఏవరికి చేరనుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ నూతన రాజుగా, 14 కామన్వెల...

September 9, 2022 / 04:59 PM IST