• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Nandyal పెళ్లయినా ప్రియుడితో సంబంధం.. కూతురిని అటవీ ప్రాంతంలో తీస్కెళ్లి

ఫోన్ కూడా చేయడం లేదని ప్రశ్నించడంతో ఆవేశంలో దేవేంద్ర రెడ్డి చేసిన దారుణాన్ని వివరించాడు. ఇది విన్న తాత శివారెడ్డి హతాశయుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు దేవేంద్ర రెడ్డిని తీసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో మృతదేహం కోసం పరిశీలించారు. మొదటి రోజు ఆనవాళ్లు లభించకపోవడంతో రెండో రోజు ఆమె శరీర అవయవాలు లభించాయి.

February 25, 2023 / 09:22 AM IST

Nara Lokesh: నేనూ చిరంజీవి అభిమానినే, ఆయన సినిమా ఫస్ట్ షో చూస్తా..

తాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానిని అని, ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాను (vaaltheru veeraiah film) చూశానని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) అన్నారు. యువ గళం పాదయాత్ర లో (yuva galam padayatra) భాగంగా తిరుపతి లో (tirupati) యువతతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. చిరంజీవి గారికి నేను కూడా ఓ అభిమానిని అని, ఆ...

February 25, 2023 / 08:52 AM IST

Medico Preeti: నెలలుగా టార్గెట్ చేసి వేధిస్తున్న సైఫ్: ఏసీపీ

వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి నాయక్ ను లక్ష్యంగా చేసుకొని, నిందితుడు సీనియర్ సైఫ్ వేధించాడని వరంగల్ ఏసీపీ రంగనాథ్ శుక్రవారం వెల్లడించారు.

February 25, 2023 / 08:01 AM IST

Name Changed మరో పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

పలుకుబడి ఎవరికి అధికంగా వారి పేర్లు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పాకులాడుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకుల పేర్లు వాడుకుంటోంది. పేర్లు పెట్టడం ద్వారా ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

February 25, 2023 / 07:26 AM IST

YS viveka murder: ఎవరి కోసమో ఇలా చేయొద్దు, వట్టి ప్రచారం..

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) పైన పులివెందులకు చెందిన భరత్ కుమార్ అనే విలేకరి (reporter) మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

February 25, 2023 / 06:47 AM IST

magunta srinivasula reddy:రాఘవ ఏ తప్పు చేయలేదు: శ్రీనివాసుల రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు తీహర్ జైలులో ఉన్నారు. ఈ అంశంపై శ్రీనివాసుల రెడ్డి స్పందించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదన్నారు.

February 24, 2023 / 02:39 PM IST

Sakshi Agarwal: ఐటీ కంపెనీ నుండి హీరోయిన్ గా… ‘హేయ్.. నేను నిన్ను చూస్తున్నాను’

తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన నటి సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal) సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్, ఇన్‌ స్టాగ్రామ్ లలో తన ఫోటోలను పొందుపరిచింది. 2013లో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2021 నుండి సినిమాల్లో కాస్త బిజీ అయ్యారు.

February 24, 2023 / 02:03 PM IST

YS Viveka Case రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి

సీబీఐ కేసును తీవ్రంగా పరిగణించడంతో పాటు చాలా మందిని విచారణ చేసింది. ఆ విచారణలో వచ్చిన వివరాలకు అవినాశ్ తో ఉన్న సంబంధాలపై విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ విచారణ అధికార పార్టీలో గుబులు రేపుతున్నది. సీబీఐ దూకుడుగా వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తోంది.

February 24, 2023 / 01:56 PM IST

Pratibha Patil: భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త కన్నుమూత

భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్(Pratibha Patil) ఇంట విషాదం నెలకొంది. ప్రతిభా పాటిల్(Pratibha Patil) భర్త దేవీసింగ్ హెకావత్(Devisingh Hekawat) కన్నుమూశారు.

February 24, 2023 / 01:40 PM IST

Apple employee gets rare gift: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అరుదైన బహుమతి

తమ కంపెనీలో (Company) పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగికి రేర్ గిఫ్ట్ (Rate gift) ఇచ్చింది యాపిల్ (Apple) కంపెనీ. కరోనా మహమ్మారి (Covid 19), కంపెనీల ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకం వంటి వివిధ కారణాలతో ఎన్నో కంపెనీలు ఉద్యోగాల కోత (job cut), వేతనాల కోత (Salary cut) విధిస్తోన్న విషయం తెలిసిందే.

February 24, 2023 / 01:24 PM IST

Jabardasth జబర్దస్త్ పెళ్లి.. ఒక్కటైన జోర్దార్ సుజాత- రాకింగ్ రాకేశ్

తెలంగాణ యాసలో మాట్లాడుతూ వైరల్ గా మారడంతో బిగ్ బాస్ షోలో ఆమెకు అవకాశం వచ్చింది. అనంతరం జబర్దస్త్ షోలోకి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లింది. ఇక జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రాకేశ్ ఉన్నాడు.

February 24, 2023 / 01:32 PM IST

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల..పరీక్షా తేదీలివే

ఇంటర్ విద్యార్థులు(Inter Students) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్(Ts Eamcet) షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల(Notification Release) కానున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది.

February 24, 2023 / 01:03 PM IST

Hyderabad: బస్టాప్ లో CPRతో నిండు ప్రాణం కాపాడిన కానిస్టేబుల్.. శభాష్

సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను పోలీసులు కూడా అభినందించారు. ప్రజలు కూడా సీపీఆర్ విధానంపై అవగాహన పెంచుకుని.. ఆపద సమయంలో ప్రయత్నం చేస్తే నిండు ప్రాణాలు కాపాడవచ్చని సీఐ తెలిపారు.

February 24, 2023 / 01:57 PM IST

Chennai College students fighting: వెళ్తున్న రైలును ఆపి కొట్టుకున్న విద్యార్థులు

తమిళనాడులోని చెన్నై శివార్లలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎవరి కాలేజీ గొప్ప అనే విషయమై ఇరువర్గాలు గొడవకు దిగి, ఏకంగా ప్రయాణిస్తున్న రైలును ఆపి, కొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నై నుండి సూళ్లూరుకు వెళ్తోంది లోకల్ రైలు. ఇందులో రెండు కాలేజీలకు చెందిన వ...

February 24, 2023 / 12:44 PM IST

BRS Dispute కేటీఆర్ సభలో గందరగోళం.. రాజుకున్న వివాదం

కేటీఆర్ పర్యటన ఆద్యంతం గందరగోళంగా మారింది. ఈ పరిణామాలపై కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై చర్యలు తీసుకునేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కాగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో మధుసూదనా చారి వర్గం అసంతృప్తితో ఉంది.

February 24, 2023 / 12:21 PM IST