»Puducherry Cm Announces Monthly Lpg Gas Cylinder Price Subsidy Of Rs 300
LPG Gas Cylinder : గుడ్ న్యూస్..తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
గ్యాస్ సిలిండర్(LPG Gas Cylinder) వాడేవారికి పుదుచ్చేరి(Puducherry) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న గ్యాస్(Gas) ధరలతో ఇబ్బంది పడుతున్న పుదుచ్చేరి ప్రజలకు సర్కార్ భారీ ఉపశమనం కలిగించింది. ఒకేసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(LPG Gas Cylinder) ధరలో రూ.300ల వరకూ సబ్సిడీని అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి తెలిపారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి ఆయన బడ్జెట్(Budjet)ను ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్ లో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

రేషన్ కార్డు(Ration Card) ఉండే ప్రతి కుటుంబానికి నెలకు ఒక సిలిండర్(Cylinder)పై రూ.300ల వరకూ సబ్సిడీని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి వెల్లడించారు. ఇందుకోసం ఈ పథకానికి బడ్జెట్ లో ప్రత్యేకంగా రూ.126 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. 2023-24వ సంవత్సరానికి సమర్పించిన యుటీ బడ్జెట్ లో సీఎం ఎన్ రంగస్వామి ఈ విషయాన్ని తెలిపారు.
ఈ బడ్జెట్ లో ఎన్.రంగస్వామి మొత్తంగా 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్ ను సమర్పించారు. ఎల్పీజీ(LPG) సబ్సిడీ కార్యక్రమం ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలిగిస్తుంది. దీనిపై పుదుచ్చేరి(Puducherry) ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయంతో ఇకపై రూ.300 సబ్సిడీని నెలలో ఓ సిలిండర్(Cylinder)పై పుదుచ్చేరి ప్రజలు పొందనున్నారు.