భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharata Rashtra Samithi - BRS), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు (Congress Party) సోనియా గాంధీ (Sonia Gandhi) పైన ప్రశంసలు కురిపించడంతో పాటు, ఆ పార్టీని తన నిరసన దీక్షకు ఆహ్వానించారు.
BRS MLC : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద్ ఆమె ఈ దీక్ష చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టాలని కోరుతూ కవిత నేతృత్వంలో ఇవాళ ఒక్క రోజు దీక్ష నిర్వహిస్తున్నారు. కాగా...ఆమె దీక్షకు అనూహ్య స్పందన లభిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో(friday) భారీ నష్టాల(heavy losses)తో కొనసాగుతున్నాయి. ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 202కిపైగా పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 810 పాయింట్లను కోల్పోయింది.
ఉత్తర జర్మనీ(Germany) హాంబర్గ్(Hamburg)లోని యెహోవాసాక్షి చర్చిలో గురువారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మరణించారని, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది.
వైయస్ వివేకానంద (YS Vivekananda Reddy) కూతురు సునీత (Suneetha Narreddy) కూడా తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కారు. అవినాష్ పిటిషన్ పైన విచారణలో తనను ఇంప్లీడ్ చేయాలని (implied petition) ఆమె కోరుతున్నారు.
గతంలో కూడా ఇలాంటి చర్యలతో మార్గాని భరత్ ట్రోలింగ్ కు గురయ్యాడు. తాజా సినిమా వ్యాఖ్యలతో మరింత ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఈ సంఘటనతో మీమర్స్ కు మరో అవకాశం దొరికింది. కాగా భరత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాకీయాలను వదిలి సినిమాల్లోకి వెళ్లాలని చెప్పాడు.
తమిళ్ హీరో శింబు(Simbu)కి 48వ సినిమాకు కమల్ హాసన్(Kamal Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దేశింగ్ పెరియసామి(desingh periyasamy) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు “బ్లడ్ అండ్ బ్యాటిల్” అనే ట్యాగ్‌లైన్ తో మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు.
ఊ అంటావా మావా.. ఊ.. ఊ.. అంటావా అనే మాట స్పెషల్. ఇలాంటి పాటకు బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేస్తే... ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతోంది.
చైనా(china) అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్(Xi Jinping) మూడోసారి అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. దీంతో 1949 నుంచి కమ్యూనిస్ట్ చైనా దేశానికి ఎక్కువ కాలం పనిచేసిన దేశాధినేతగా జిన్ పింగ్ చరిత్రను తిరగరాశారు.
తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
ప్రజలను కాపాడాల్సిన రక్షక భటులే రాత్రి పూట మహిళలను వేధింపులకు గురి చేస్తే... ఇక కాపాడే వారు ఎవరు? మధ్యప్రదేశ్ లో అర్ధరాత్రి సమయంలో ఓ పోలీస్... ఓ మహిళను వేధిస్తున్న షాకింగ్ వీడియో ఒకటి వెలుగు చూసింది. మోటార్ బైక్ పైన కూర్చున్న ఒక పోలీస్ రోడ్డు పక్కన నిలబడిన ఓ మహిళను వేధిస్తున్నాడు.
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) గురువారం హైదరాబాద్(hyderabad)లో జరిగిన NBK108 సినిమా షూట్‌లో చేరారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం(anil ravipudi) వహిస్తుండగా..థమన్(thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాము చేసిన ఈ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధం’ అని రాజీనామా చేసిన నాయకులు తెలిపారు. ఈ పరిణామంతో వనపర్తి టీఆర్ఎస్ లో కలకలం ఏర్పడింది. ఒక్కసారిగా పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే వీరి రాజీనామా వ్యవహారంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) ప్రస్తుతం అన్నీ సాధారణ వైరల్ జ్వరాలు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తిరుపతి స్విమ్స్ (tirupati svims hospital)లోని వీఆర్డీఎల్ ల్యాబ్ లో దాదాపు 750 నమూనాలను పరిశీలించగా, జనవరి నెలలో 12, ఫిబ్రవరిలో 9 చొప్పున H3N2 కేసులు కనిపించాయన్నారు.