• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Sudha Murthy: ఓ ప్రధాని అత్త, 35వేల కోట్ల ధనవంతురాలు, కట్టెలపొయ్యిపై పొంగల్

ప్రసిద్ధ పొంగల్ పండుగలో... 35,000 కోట్ల అధిపతి అయిన సుధామూర్తి కూడా ఓ సాధారణ గృహిణిలా భక్తిభావంతో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియో, ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

March 10, 2023 / 08:47 AM IST

Rash Driving మాజీ సీఎం కారు బీభత్సం.. ప్రాణపాయ స్థితిలో యువకుడు

అతడికి తీవ్ర గాయాలు కాలేదని, అతడి చికిత్సకు అయ్యే ఖర్చంతా తాను భరిస్తానని మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాగా బాధితుడికి ప్రాథమిక వైద్యం చేయించి మెరుగైన చికిత్స కోసం భోపాల్ కు తరలించారు.

March 10, 2023 / 08:41 AM IST

MLC Kavitha: నేడు ఢిల్లీలో దీక్ష..అసలు నిరసన ఇందుకేనా!

దేశరాజధాని ఢిల్లీ(delhi)లోని జంతర్‌మంతర్(jantar mantar) వద్ద తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) నిరసన(protest) దీక్ష చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు(Womens Reservation Bill) డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల వారు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

March 10, 2023 / 09:01 AM IST

1st T20I: ఛాంపియన్ ఇంగ్లాండ్ కు బంగ్లాదేశ్ తొలి షాక్

20ట్వీంటీ ప్రపంచ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుకు బంగ్లాదేశ్ తొలిసారి షాకిచ్చింది. పొట్టి క్రికెట్ లో ఇంగ్లాండ్ పైన మొదటిసారి అద్భుత విజయం సాధించింది.

March 10, 2023 / 07:47 AM IST

Hyderabad:లో రూ.12కే కిలో ఉల్లి…భారీగా తగ్గిన రేటు

భాగ్యనగరంలో(hyderabad) ఉల్లిపాయల(onion) ధర(rate) భారీగా తగ్గింది. క్వింటాల్ ఉల్లి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో(wholesale market) రూ.1,200 నుంచి రూ.2000 వరకు అమ్ముతున్నారు. దీంతో కిలో ఉల్లిని రూ.12 నుంచి రూ.21 వరకు ఆన్ లైన్లో(online)విక్రయిస్తుండగా, రిటైల్, కిరాణా షాపుల్లో(retail price) ఉల్లి పరిమాణం, నాణ్యతను బట్టి కిలో రూ.16 నుంచి రూ.25 వరకు సేల్ చేస్తున్నారు.

March 10, 2023 / 07:47 AM IST

Raichur పుట్టిన గడ్డ రుణం తీర్చుకోనున్న SS రాజమౌళి

ఎందుకంటే రాజమౌళి ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు. మొత్తం ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తిగా మారుతున్నాడు. ఈ క్రమంలో రాజమౌళి చెబితే ఓటర్లు తమ ఓటు హక్కు (Right to Vote)వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తారని ఎన్నికల సంఘం భావిస్తున్నది.

March 10, 2023 / 07:45 AM IST

RRR Movie: తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రపదజాలం, రాఘవేంద్ర రావు కూడా..

తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammreddy Bharadwaja) ఆర్ ఆర్ ఆర్ సినిమా పైన చేసిన వ్యాఖ్యల మీద ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు (Konidela Naga Babu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావులు (director raghavendra rao) స్పందించారు.

March 10, 2023 / 11:44 AM IST

Viral ఇది కదా ట్విస్ట్.. కట్నం తక్కువైందని పెళ్లి రద్దు చేసిన వధువు

కట్నం అడిగిన అమ్మాయిని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు. కాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అబ్బాయిలు జాగ్రత్త’,‘ఇక మన పని అయిపోయింది’ అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. ‘నిద్ర లేచింది మహిళా లోకం’ అంటూ పాటలు పాడుతున్నారు.

March 10, 2023 / 08:37 AM IST

KCR: బీజేపీ కక్ష సాధింపు చర్యలు, కవితకు అందుకే నోటీసులు

కక్ష సాధింపులో భాగంగానే తన కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు, సమన్లు వచ్చాయని , ఉద్యమ సమయంలోను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆమెకు ధైర్యం చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాటి కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారని తెలుస్తోంది .

March 10, 2023 / 06:47 AM IST

Viral News : ఫోటోలు మార్ఫింగ్ చేసి… ఏకంగా జడ్జికే బెదిరింపులు..!

Viral News : ఎవరైనా సాధారణ మహిళలకు బాధ కలిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. న్యాయం కోసం కోర్టుకు వెళతారు. కోర్టులో న్యాయమూర్తి వారికి తీర్పు ఇస్తారు. అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తికే సమస్య వస్తే... రాజస్థాన్ లో ఇదే జరిగింది. ఓ మహిళా జడ్జి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

March 9, 2023 / 04:25 PM IST

telangana high courtలో అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్.. ఆడియో, వీడియో రికార్డింగ్‌తో విచారణ అంటూ

telangana high court:వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విచారణ లాయర్ సమక్షంలో జరిగేలా చూడాలని కోరారు.

March 9, 2023 / 04:28 PM IST

naveen ఇంటర్‌లో పరిచయం, ఇంజినీరింగ్ కాలేజీ మారినా ఫ్రెండ్ షిప్.. నిహారిక కోసం

naveen and harihara:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) హత్య తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. విచారణలో నిందితుడు హరిహర కృష్ణ (hari hara krishna) కూడా సంచలన విషయాలు తెలియజేశాడని పోలీసులు చెబుతున్నారు. దిల్‌షుఖ్ నగర్ ఐడీయల్ (idl) జూనియర్ కాలేజీలో హరిహర కృష్ణ ఇంటర్ చదవగా.. సెకండ్ ఇయర్‌లో నవీన్ (naveen) పరిచయం అయ్యాడని తెలిపాడు.

March 9, 2023 / 03:40 PM IST

US intelligence: పాక్, చైనా నుండి ప్రమాదం, భారత్ చూస్తూ ఊరుకోదన్న అమెరికా ఇంటెలిజెన్స్

చైనా ( china ) , పాకిస్తాన్ ( pakistan ) దేశాల నుండి భారత్ కు ప్రమాదం పొంచి ఉందని ( threats to India ) , అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ( Narendra Modi leadership ) ఆ దేశం ధీటుగా ఎదుర్కొంటుందని , చూస్తూ ఊరుకోదని తాజా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ( US intelligence ) వెల్లడించింది .

March 9, 2023 / 02:30 PM IST

Sattibabu నువ్వు తోపువి సామి.. అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు

సంప్రదాయం ప్రకారం సహజీవనం ఇద్దరితో చేయడంతో అక్కాచెల్లెళ్లను సత్తిబాబు పెళ్లి (Marriage) చేసుకోవాలని నిర్ణయించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు సత్తిబాబు స్వప్న, సునీతలను బుధవారం పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి మెడలో సత్తిబాబు తాళి కడుతుంటే తోటి స్నేహితులు కేరింతలో ఉత్సాహపరిచారు.

March 9, 2023 / 02:34 PM IST

kavitha దీక్షకు ఢిల్లీ పోలీసుల షరతులు.. సగం స్థలం వాడుకోవాలంటూ మెలిక?

kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఢిల్లీ పోలీసులు (delhi police) పలు షరతులు విధించారు. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టే దీక్షకు (deeksha) కండీషన్స్ పెట్టారు. మహిళా రిజర్వేషన్ (women reservaton) కోసం దీక్ష చేపడుత్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నాకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు (delhi police) సగం స్థలం మాత్రమే...

March 9, 2023 / 02:44 PM IST