అందరి అభిప్రాయాలు తీసుకుని మేనిఫెస్టో (Manifesto) రూపొందిస్తాం. దీని ప్రకారం ముందుకు సాగితే వంద సీట్లు ఎలా రావో చూద్దాం’ అని కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడారు.
ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పైన తెలుగు దేశం పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందినట్లు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవి కుమార్ ఫిర్యాదు చేశారు.
రాహుల్ గాంధీ(Rahul gandhi)పై ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా ఢిల్లీలోని లుటియన్స్ అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్‌సభ హౌసింగ్ కమిటీ కోరింది. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ సోమవారం రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది.
ఆర్బీఐ(RBI) ప్రకటించిన ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండగల ప్రకారంగానే సెలవులు(Holidays) ఉంటాయి. దేశ వ్యాప్తంగా చూస్తే అన్ని బ్యాంకు(Banks)లకు కూడా పబ్లిక్ హాలిడేస్(Public Holidays) మాత్రం కామన్‌గానే ఉంటాయని బ్యాంకు కస్టమర్లు(Bank Customers) గమనించాలి. ఏప్రిల్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవులు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఎస్ఎస్ రాజమౌళి 'ఛత్రపతి(Chatrapati)' హిందీ రీమేక్ చిత్రం అధికారిక విడుదల తేదీ ఖరారైంది. మే 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ ను టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) చేస్తుండగా, హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భారుచ్చా యాక్ట్ చేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM Kcr)కు బండి సంజయ్(bandi sanjay) లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లతోపాటు ఇతర ఉద్యోగుల(employees) సమస్యలు పరిష్కరించాలని లేఖలో స్పష్టం చేశారు. 23 వేల మంది ఉద్యోగులు ఉంటే వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెల్లడించారు.
హీరో రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మెగా పవర్(Mega Power) చిత్రం ఫస్ట్ లుక్(first look) పోస్టర్ ను మేరక్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఓ థియేటర్లో ముఠా మేస్త్రీ సినిమా కటౌట్లో చిరంజీవి కనిపిస్తున్నారు.
రామ్ చరణ్(Ram Charan) 15వ చిత్రం టైటిల్ రివీల్ చేసిన తర్వాత తాజాగా గేమ్ ఛేంజర్(Game Changer) ఫస్ట్ లుక్(first look) విడుదలైంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. పోస్టర్‌లో అతను బైక్‌పై కూర్చుని గజిబిజి జుట్టు, గడ్డంతో క్రేజీగా కనిపిస్తున్నాడు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల తెలుగు బిగ్ బాస్‌లో పాల్గొని తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన తెలుగు అమ్మాయి బిందు మాధవి(Bindu Madhavi) ఫుల్ జోష్ లో ఉంది. వరుస మూవీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకెళ్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాలుగు వెబ్ సిరీస్ లతో పాటు ఓ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలిసింది. అయితే తాజాగా ఈ అమ్మడు ఫోటో షూట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆసుపత్రికి తాళం వేసి, రోడ్డు పైన పానీ పూరి బండి పెట్టుకున్న ఆశ్చరకర సంఘటన జరిగింది. ఈ బండి పైన ప్రయివేటు డాక్టర్ అని కూడా రాసి ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే సదరు మహిళా డాక్టర్ పానీ పూరీ బండి పెట్టుకున్న పక్కనే మిగతా సిబ్బంది టీ దుకాణం పెట్టి విక్రయిస్తున్నారు.
సస్పెండ్ తో జనగామతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. కాగా పార్టీ నిర్ణయంతో రాఘవరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తున్నది.
నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విస్మరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని గోరటలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఆదివారం వ్యాఖ్యానించారు.
దాదాపు గత మూడేళ్లుగా అరుదుగా బయట కనిపిస్తున్న అలీబాబా ఫౌండర్ జాక్ మా (Alibaba founder Jack Ma) తాజాగా చైనాలో (China) ప్రత్యక్షమయ్యాడు. చైనా హాంగ్‌జౌ లోని ఓ పాఠశాలలో (School in Hangzhou) అతను కనిపించినట్లుగా వార్తలు వచ్చాయి. 2020లో చైనా ఆర్థిక నియంత్రణ సంస్థల పైన ఆయన తీవ్ర విమర్శలు చేశాడు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత రిట్ పిటిషన్ పైన ఈ రోజు (సోమవారం, 27) న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.
కవిత ఈ రోజు వరుసగా చేసిన పలు ట్వీట్లు (Kavitha Twitter) నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓ చిన్నారి వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రత్యూష్ గార్నెపూడి అనే నెటిజన్ తమ కూతురు వీడియోను పోస్ట్ చేయగా.. దీనిని రీట్వీట్ చేశారు కవిత.