అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) భారత్ లో అంతర్భాగమని (Arunachal an integral part of India) సరిహద్దుల యథాతథ స్థితిని మార్చడానికి డ్రాగన్ దేశం చైనా ప్రయత్నాలు చేస్తోందని అగ్రరాజ్యం అమెరికా మండిపడింది
సమావేశాలు పున:ప్రారంభం అయిన తర్వాత సభలో అదానీపై చర్యలకు పట్టుబట్టగా ఫలితం లభించలేదు. వీరి ఆందోళనతో సోమ, మంగళ, బుధవారాల్లో సభలు వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో ప్రతిపక్షాలు రోడ్డునకెక్కాయి.
ల్యాండ్ స్కేప్ ప్రాంతం, రాక్ గార్డెన్, పచ్చదనం పెంపు, పార్లమెంట్ ఆకృతి వచ్చేలా నిర్మాణం, ఫౌంటెన్లు, పార్కింగ్ ప్రాంతం, ఆడిటోరియం వంటివి విగ్రహం ప్రాంతంలో సిద్ధమవుతున్నాయి. ఇటీవల ఈ విగ్రహ పనులపై మంత్రి ప్రశాంత్ రెడ్డితో సీఎం కేసీఆర్ సమీక్షించిన విషయం తెలిసిందే.
ఓ వ్యక్తి కారులో నుండి కరెన్సీ నోట్లు వెదజల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల మేరకు... హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో రన్నింగ్ లో ఉన్న కారు నుండి వెనుక భాగం క్యాబిన్ తెరిచి, నోట్లు వెదజల్లుతున్నట్లుగా వీడియో ఉంది. ఇటీవల విడుదలైన ఫర్జీ వెబ్ సిరీస్ లోని సన్నివేశాన్ని ఆ వ్యక్తి రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశాడని అంటున్నారు. కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరిన వ్యక్తిని పోలీసులు గు...
మున్సిపల్ అధికారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. నీటి కొరత రాకుండా చూసుకోవాలని మున్సిపాలిటీలకు స్పష్టం చేసింది. పశువులు, పక్షులు, జంతువులకు కూడా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
H3N2 వైరస్ వ్యాప్తి(H3N2 virus cases) నేపథ్యంలో పుదుచ్చేరి(Puducherry)లోని అన్ని పాఠశాలలు రేపటి నుంచి బంద్ పాటించనున్నాయి. మార్చి 16 నుంచి మార్చి 26 (ఆదివారం) వరకు మూసివేయబడతాయని అక్కడి విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలో H3N2 కేసులు 80కిపైగా నమోదయ్యాయి.
Perni Nani : పవన్ మచిలీపట్నంలో నిర్వహించిన ఆవిర్భావ సభ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ ఇప్పుడిప్పుడే తన ముసుగు తీస్తున్నాడని పేర్ని నాని పేర్కొన్నారు. బుధవారం పేర్ని నాని అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. పవన్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క పనిని కూడా చేయలేకపోయారని, చివరకు ఆయన సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Murder Case) నిజమైన నిందితులను కూడా శిక్షించలేకపోయాడని మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుల...
నిర్ధిష్ట సమయంలోపు చేరుకున్న వారిని అనుమతించి ఆలస్యంగా వచ్చిన వారికి ప్రవేశం నిషిద్ధం చేస్తున్నారు. ఎంత బతిమాలిడినా.. విన్నవించుకున్నా అధికారులు వినడం లేదు. దీని ఫలితంగా వినయ్ పరీక్ష రాయలేకపోయాడు.
వైఎస్సార్‌సీపీ(YSRCP) హయాంలో ఏపీ(AP)లో ఒక్క పాఠశాల కూడా మూతపడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) పేర్కొన్నారు. ఏ ఊరిలో పాఠశాలను మూసేశారో తెలపాలని టీడీపీ(TDP) సభ్యులను డిమాండ్ చేశారు. మరోవైపు చంద్రబాబు(chandrababu Naidu) హయాంలోనే 5000 స్కూళ్లు మూతపడ్డాయని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
పార్టీలో ఇతర నాయకులు యాత్రలు చేయకుండా తన యాత్రను కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి యాత్ర చేస్తానంటే.. దానికి పార్టీ నుంచి అనుమతి లభించలేదు. ఈ వ్యవహారమే రేవంత్ ను చిక్కుల్లో పడేస్తోంది.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ఈడీ నోటీసులపై (ED notices) న్యాయ పోరాటానికి (Supreme Court) దిగారు. తనకు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడపను తొక్కారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
17 ఏళ్ల భారతీయ సంతతి యువకుడు నీల్ మౌద్గల్(Neel Moudgal) రెండు కోట్ల రూపాయల($250,000) అమెరికా సైన్స్ బహుమతిని(US science prize) గెల్చుకున్నాడు. రీజెనెరాన్ సైన్స్ టాలెంట్ పోటీల్లో భాగంగా రెండు వేల మంది పోటీ పడగా...చివరికి ముగ్గురిని టాప్ విజేతలుగా ప్రకటించారు.
చంద్రబాబు, అచ్చెన్నాయుడు మెప్పు కోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి. నమ్మక ద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయి.
Breaking News : ఓ యువకుడి కడుపులో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 56బ్లేడ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.