ఆసిస్ కు చెందిన అన్వేషకుడు, పోటోగ్రాఫర్ (photographer) ఒకరు... భారీ కొండ చిలువను దగ్గరి నుండి క్లోజప్ షాట్స్ తీయాలనే తపనతో దగ్గర వరకు వెళ్లి, క్లిక్ మనిపించాడు.
మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులకు పెద్దపీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. కాగా శాఖలవారీగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.
మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈడీకి కీలక సందేశాన్ని పంపించారు కవిత. తాను అనారోగ్య కారణాల వల్ల ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆమె అందులో పేర్కొన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) సరికొత్త ఘనతను సాధించారు. 2023 సంవత్సరానికి గాను 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' 2023(Governor of the Year 2023) బిరుదును దక్కించుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్, అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన జర్నల్ CBJ ఈ మేరకు అవార్దును ప్రదానం చేసింది.
తెలంగాణలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసుల(covid infection cases) సంఖ్య క్రమంగా ఎక్కువవుతుంది. రాష్ట్రంలో మంగళవారం 52 కోవిడ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్లు రికార్డు కాగా, బుధవారం 54 కోవిడ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటి పెరుగుదలకు కారణం SARS-CoV-2 కొత్త రీకాంబినెంట్ వేరియంట్ XBB1.16 అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది మహారాష్ట్ర నుంచి క్రమంగా తెలంగాణకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో హిందూ పురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆయన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అని తెలిసిందే. ప్రాంగణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చిట్ చాట్ చేశారు. పరస్పరం సరదాగా మాట్లాడుకున్నారు.
ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆర్థిక లోటు, కోవిడ్-19 వంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడం సవాలుగా తీసుకుని ముందుకువెళ్లామని వివరించారు. అదే ఆత్మవిశ్వాసంతో బడ్జెట్ ను కూడా ప్రవేశపెడుతున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
అంగ బలం.. అర్థ బలం.. రాజకీయ బలం అన్ని ఉపయోగించి ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకునేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేడు గురువారం (మార్చి 16) రెండోసారి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ ( investigation enforcement directorate) ఎదుట హాజరు అవుతున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram) నటిస్తున్న 'మీటర్' చిత్రం(Meter movie) నుంచి 'చమ్మక్ చమ్మక్ పోరీ'(Chamak Chamak pori) లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ వీడియోలో హీరోహీరోయిన్ వేసిన డాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. హీరో మంచి జోష్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతోపాటు సాంగ్ లిరిక్స్ కూడా అభిమానులను అలరిస్తున్నాయి.
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ (UK PM Rishi Sunak), ఆయన సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్కుకు (Family Park) వెళ్లిన ప్రధాని అక్కడి నిబంధనలు ఉల్లంఘించారు.
పురుషులకు కూడా నేషనల్ కమీషన్ ఫర్ మెన్(National Commission for Men) ఫోరమ్ లేదా అటువంటిది మరేదైనా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్(Petition) దాఖలైంది. వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు ఈ మేరకు కమిషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. గృహ హింస(domestic violence), కుటుంబ సమస్యతో బాధపడుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించి, వివాహితుల్లో ఆత్మహత్యలను(married mens suicide)...
స్వచ్ఛంద కార్యక్రమాలతో అందరి అభిమానం పొందిన ఆనంద రావు మృతికి సినీ ప్రముఖులతో పాటు విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.
స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? అవును. తాజాగా ICON STAR అల్లు అర్జున్ గురించి ఆహా(aha) ఓ ట్వీట్(tweet) చేసిన క్రమంలో ఫ్యాన్స్ ఆ సర్ ప్రైజ్ ఏంటని తెగ ఆలోచిస్తున్నారు. ఆహా మార్చి 15న సాయంత్రం అల్లు అర్జున్ ని మీరు మాస్ గా, క్లాస్ గా చూసి ఉంటారు. ఈసారి మాత్రం ఒక బ్లాక్ బస్టర్ లుక్ తో ఆహాలో మీ ముందుకు వస్తున్నాడని తెలిపింది. ది బిగ్...
మనం ప్రతి రోజు లేదా వారానికి ఒక రోజు దగ్గరలోని గుడికి దర్శనం కోసం వెళ్తుంటాం. చాలామంది వారానికి ఒకసారి గుడికి వెళ్తుంటారు. రోజూ వెళ్లే వారు కూడా ఉంటారు.. మనం ప్రతి రోజు గుడికి వెళ్లి, దేవుడిని దర్శించుకోవడం ఎప్పుడూ చూసేదే. కానీ ఓ కోతికి సంబంధించిన వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఆ కోతి ప్రతి రోజు దేవుడి దర్శనం కోసం వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో...