• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Sharmila సంచలనం.. కోదండ రామ్, తమ్మినేని, కూనంనేనిలతో వరుస భేటీలు

షర్మిల ప్రతిపాదనకు ఇప్పటికే బీజేపీ తిరస్కరించగా.. కాంగ్రెస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె చేస్తున్న ప్రతిపాదన ఫలించేటట్టు కనిపించడం లేదు.

April 4, 2023 / 01:24 PM IST

Kisi Ka Bhai Kisi Ki Jaan: నుంచి యెంటమ్మా సాంగ్ అవుట్…ముగ్గురు హీరోల స్వాగ్ స్టెప్స్ కేక

ముగ్గురు స్టార్ హీరోలు లుంగీలతో డాన్స్ చేస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌(Kisi Ka Bhai Kisi Ki Jaan) చిత్రం నుంచి సూపర్ వీడియో సాంగ్ యెంటమ్మా(Yentamma) వచ్చేసింది. వీడియోలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. కలర్ ఫుల్ గా ఉన్న ఈ వీడియో హిందీ, తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక మ్యూజికల్ ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ వీడియోపై లుక్కేయండి మరి.

April 4, 2023 / 01:18 PM IST

SSC Exams లీకుల పర్వం.. హిందీ ప్రశ్నాపత్రం కూడా

ఈ లీకుల వెనుక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగి ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒప్పందం చేసుకుని ఇలా ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ఇలా లీకులకు తెర తీస్తున్నాయనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి.

April 4, 2023 / 12:48 PM IST

Balagam: చిత్రం గ్రామాల్లో ప్రదర్శనపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు..క్లారిటీ

బలగం(Balagam) చిత్రాన్ని కొంత మంది అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మూవీని పైరసీ చేసి గ్రామాల్లో ప్రదర్శించడంపై దిల్ రాజు(Dil Raju) పోలీసుల(police)కు ఫిర్యాదు చేశాడు. సిరికొండ గ్రామంలో బహిరంగంగా ప్రదర్శించారని అతనికి తెలియడంతో తమ ఆదాయానికి గండి పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర సమర్పకుడు దిల్ రాజు నిజామాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

April 4, 2023 / 03:22 PM IST

NEET Student హాస్టల్ పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏమై ఉంటాయోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారమా? చదువు ఒత్తిడా? అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.

April 4, 2023 / 12:11 PM IST

Dog Attack ఎంత ధైర్యం ఆ కుక్కకు.. అడిషనల్ కలెక్టర్ నే కరిచేసింది

అధికారిపైనే కుక్క దాడి చేసిందంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

April 4, 2023 / 11:44 AM IST

PM Modi degree: ప్రధాని పదవికి డిగ్రీ కావాలని రాజ్యాంగం చెబుతోందా, మోడీ గెలుపుకు కారణమదే..

ప్రధాని మోడీ డిగ్రీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ థాకరే, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎన్సీపీ నేత అజిత్ పవార్ తప్పుబట్టారు. డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదన్నారు.

April 4, 2023 / 11:44 AM IST

Twitter Logo పిట్ట పోయి.. కుక్క వచ్చే.. ట్విటర్ లోగో మార్చిన ఎలన్ మస్క్

బంగారు బాతులాంటి ట్విటర్ ను చేతులారా నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ సక్రమంగా లేక ట్విటర్ త్వరలో మూతపడుతుందని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిగా ట్విటర్ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

April 4, 2023 / 11:23 AM IST

Road Accident: ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా, 11మందికి గాయాలు

ఏలూరు జిల్లా దెందులూరు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పైన ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పదకొండు మంది గాయపడ్డారు.

April 4, 2023 / 11:02 AM IST

అతడికి 12 మంది భార్యలు.. కోపంతో 12వ భార్యను కొట్టి చంపిన భర్త

ఈ  సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓరి నాయనో 12 పెళ్లిళ్లు ఏంట్రా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

April 4, 2023 / 10:51 AM IST

flight emergency landing: శంషాబాద్‌లో బెంగళూరు-వారణాసి ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

బెంగళూరు - వారణాసి ఇండిగో విమానం తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది.

April 4, 2023 / 10:21 AM IST

MP man wins RS 1.5 crore: రూ.49 ఇన్వెస్ట్ చేసి, రాత్రికి రాత్రే రూ.1.5 కోట్లు గెలిచాడు

ఓ సాధారణ డ్రైవర్ ఓ ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ.49 ఇన్వెస్ట్ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఏకంగా రూ.1.5 కోట్లను గెలుచుకున్నాడు.

April 4, 2023 / 10:01 AM IST

బంధాలను ఏకం చేస్తున్న ‘బలగం’.. ఓ కుటుంబాన్ని, ఇద్దరు సోదరులను కలిపిన చిత్రం

ఈ సినిమా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడంపై నిర్మాత దిల్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదుకు ఎవరూ జంకడం లేదు. ఇది మా సినిమా అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేస్తున్నారు.

April 4, 2023 / 09:47 AM IST

Lok Sabha Elections 2024: అలా చేస్తే ఖర్చు నాదే.. దేశంలోని పార్టీలకు కేసీఆర్ భారీ ఆఫర్?

బీజేపీ లేదా నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఖర్చు మొత్తం తానే భరిస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

April 4, 2023 / 09:32 AM IST

SSC exams: తండ్రి మృతి చెందిన గంటల్లో.. అశ్రునయనాలతో పరీక్ష రాసిన విద్యార్థి

తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోను... తన తండ్రి తనను ఎంతగానో చదివించాలని ఆశపడటంతో ఆ బాధలోను పదో తరగతి పరీక్షలు రాసి వచ్చాడు ఓ విద్యార్థి

April 4, 2023 / 08:51 AM IST