యూఏఈకి చెందిన ఓ నాలుగేళ్ల బుడ్డోడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. అబుదాబికి చెందిన లిటిల్ సయీద్ రషెద్ అల్ మహీరి(Little Saeed Rashed AlMheiri) 4 సంవత్సరాల 218 రోజుల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు(Worlds Youngest Author) సృష్టించాడు. ఆ క్రమంలో ఆ పిల్లాడు రచించిన ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్ బుక్ వెయ్యికిపైగా కాపీలు అమ్మడు కావడం విశేషం.
పాక్ లో వివిధ ఆహార ఉత్పత్తుల ధరలను గత ఏడాదితో పోలిస్తే.. ఉల్లి 257 శాతం, టీ 105 శాతం, గోధుమలు 94 శాతం, గుడ్లు 84 శాతం, బియ్యం 82.5 శాతం పెరిగాయి.
టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేద్దామని విపక్షాలను షర్మిల కోరారు. ఇందులో అన్నీ పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయని చెప్పారు. కోదండరాం అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పారు.
ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు సోమవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్బీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు(surath sessiions court) బెయిల్(bail) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 13 వరకు బెయిల్ ను పెంచినట్లు తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల కుటుంబం ఇచ్చిన పార్టీలో ఢిల్లీ ప్రముఖ వంటకం దౌలత్ కీ చాట్ తో పాటు టిష్యూ పేపర్లకు బదులు రూ.500 నోట్ల కరెన్సీ నోట్లను ఉంచారు. అయితే ఇవి నకిలీవి.
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పరీక్ష ఈ నెలలో జరగనుంది. ఆ కొశ్చన్ పేపర్ నిందితుడు ప్రవీణ్ కుమార్ పెన్ డ్రైవ్‌లో ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షను రద్దు చేయాలని కోరుతున్నారు.
గత ఏడాది మద్యం విక్రయాలు రంగారెడ్డి జిల్లాలో జోరుగా జరిగాయి. ఆ తర్వాత స్థానం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి దక్కించుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ 3 జిల్లాల నుంచి రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది.
ఏడాది లోపు ఎన్నికలు జరుగుతాయని, కాబట్టి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గడప గడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను, మంత్రులను, నియోజకవర్గ ఇంచార్జులను ఆదేశించారు జగన్.
తెలంగాణ(telangana)లో టెన్త్ ఎగ్జామ్స్ ఈరోజు ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నపత్రం లీక్(10th question paper leaked) అయిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పలువురి వాట్సాప్ ఖాతాల్లో(WhatsApp groups) క్వశ్ఛన్ పేపర్ ప్రత్యక్షం కావడంతో అధికారులతోపాటు విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు.
గాడిద పాలతో చేసిన సబ్బులను ఉపయోగిస్తే ఆడవాళ్లు అందంగా కనిపిస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ.
సీబీఐ(CBI) ప్రధాన బాధ్యత దేశాన్ని అవినీతి రహితంగా మార్చడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వజ్రోత్సవ వేడుకలను ప్రధాని మోదీ(pm modi) సోమవారం విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించిన క్రమంలో ప్రసంగించారు. మరోవైపు 2014 తర్వాత దేశంలో అవినీతి పరులకు భయం పట్టుకుందని పేర్కొన్నారు.
జార్ఖండ్(jharkhand) పోలీసులతో ఛత్రా(chatra)లో జరిగిన ఎన్‌కౌంటర్(Encounter)లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. హత్యకు గురైన ఐదుగురిలో ఇద్దరి తలలపై రూ.25 లక్షలు, మరో ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయని ప్రకటించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రూల్స్ అతిక్రమించి నిధులు మళ్లించిన కేసులో సంస్థ ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao), శైలజా కిరణ్(Sailaja Kiran)లను నేడు ఏపీ సీఐడీ విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేశారు.