• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Visakha Steel Plantలో కలకలం.. డీజీఎం అనుమానాస్పద మృతి

విశాఖపట్టణంలో (Visakhapatnam) రోజు రోజుకో పరిణామాలు కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాాయి. ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ (పీపీఎం) విభాగంలో పని చేస్తున్న డీజీఎం (DGM) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ప్లాంట్ కార్యాలయంలోనే అతడు మృతి చెంది ఉన్నాడు. దీంతో ప్లాంట్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోల...

April 18, 2023 / 11:30 AM IST

YS Viveka murder case: ‘భాస్కర్‌రెడ్డి, అవినాశ్ కోసం అతన్ని రంగంలోకి దింపిన జగన్’

భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిని కాపాడటం కోసం జగన్ ఓ మధ్యవర్తిని రంగంలోకి దింపారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.

April 18, 2023 / 10:45 AM IST

Ileana pregnancy: పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతున్న నటి ఇలియానా!!

తాను తల్లిని కాబోతున్నట్టు ఇలియానా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో 'మామా' అంటూ ఉన్న చైన్‌ని షేర్‌ చేసింది.

April 18, 2023 / 10:20 AM IST

కేంద్ర మాజీ మంత్రి Mukul Roy అదృశ్యం.. బెంగాల్ లో కలకలం

కుటుంబంలో ఆస్తికి సంబంధించిన విషయాలపై గొడవలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లే ముందు రోజు ఆదివారం కుమారుడితో గొడవ జరిగిందని సమాచారం.

April 18, 2023 / 09:59 AM IST

Sudan tragedy: సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య యుద్ధం, 200 మంది మృతి

సూడాన్ దేశంలో జరిగిన ఘర్షణల్లో (Sudan tragedy) 200 మంది మృతి చెందగా, 1800 మంది గాయపడ్డారు. ఇక్కడ సైన్యం, పారామిలిటరీ మధ్య మూడు రోజులుగా పోరు కొనసాగుతోంది. 2021వ సంవత్సరంలో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా ఆల్ బుర్హాన్ కు, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య సాగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది (Sudan’s army chief Abdel Fattah al-...

April 18, 2023 / 09:36 AM IST

Rinku Singh: పేద క్రికెటర్ల కోసం రూ.50 లక్షలతో హాస్టల్ నిర్మాణం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వర్ధమాన ఆటగాళ్ల కోసం రింకూ సింగ్ రూ.50 లక్షలతో ఓ హాస్టల్ ను నిర్మిస్తున్నాడు.

April 18, 2023 / 09:09 AM IST

DMK Files: అన్నామలైని ఎలా వదిలేస్తాం… ఉదయనిధి స్టాలిన్ వార్నింగ్

మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతున్నారు... అన్నామలైని ఒక్కటైనా అడిగారా... అతనిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు ఉదయనిధి స్టాలిన్.

April 18, 2023 / 08:07 AM IST

Atiq Ahmed murder: దర్యాఫ్తు ముమ్మరం, సిట్ ఏర్పాటు

ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడి హత్య కేసును యూపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాఫ్తు కోసం పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు.

April 18, 2023 / 07:04 AM IST

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్..కొత్త పే స్కేల్

ఏపీలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ,వార్డు సచివాలయ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొబేషన్‌ వర్తిస్తుందని వెల్లడించింది. అంతేకాదు వారికి మే 1 నుంచి కొత్త శాలరీ ఇస్తామని స్పష్టం చేసింది.

April 17, 2023 / 07:16 PM IST

Renu Desai: రేణు దేశాయ్ గ్లామర్ షో.. బాబోయ్ మామూలుగా లేదుగా!

ఇప్పటి వరకు రేణు దేశాయ్‌(renu desai)ని హద్దులు దాటి చూసిన సందర్భాలు తక్కువ. ప్రస్తుతం ఇంకో పెళ్లి చేసుకోకుండా.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్.. పిల్లలను చూసుకుంటోంది. రవితేజ పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్యే అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా.. పవన్ ఫ్యాన్స్‌ పై ఫైర్ అయింది రేణు. ఇక ఇప్పుడు ఏకంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి.. వీడియో తీయె...

April 17, 2023 / 06:37 PM IST

Hyderabadలో మళ్లీ వాన.. రోడ్లపై నిలిచిన వాహనాలు

హైదరాబాద్‌లో సాయంత్రం మరోసారి వాన కురిసింది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

April 17, 2023 / 06:09 PM IST

CM Jagan లండన్ టూర్ క్యాన్సిల్.. జగన్, అవినాష్ నుంచి థ్రెట్: దస్తగిరి

సీఎం జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ విచారణ నేపథ్యంలో పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు.

April 17, 2023 / 05:31 PM IST

Salaar: ‘సలార్’ 2 పార్ట్స్ పై సాలిడ్ కన్ఫర్మేషన్!

రాబోయే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్, సలార్(Salaar) విడుదల తేదీని ఆవిష్కరించినప్పటి నుంచి అభిమానుల్లో క్రేజ్ మొదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్(prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయాల‌ని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.

April 17, 2023 / 04:50 PM IST

Iftar సిద్ధం చేస్తే.. ప్రమాదంతో భారతీయ దంపతుల మృతి

దుబాయ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరగగా.. ఇద్దరు భారతీయ దంపతులు చనిపోయారు. తమ అపార్ట్‌మెంట్‌‌లో ఉండే ముస్లింల కోసం ఇఫ్తార్ విందు రెడీ చేయగా.. ప్రమాదం జరగడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

April 17, 2023 / 04:45 PM IST

Mahesh-Rajamouli: ‘మహేష్‌-రాజమౌళి’ పై అన్నీ పుకార్లే!

దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కాంబో ఫిక్స్ అయ్యాక.. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఫలానా హీరోయిన్‌ను అనుకుంటున్నారని.. విలన్‌గా ఓ స్టార్ హీరోని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి ఏదో ఓ పుకారు షికారు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఓ పవర్ ఫుల్ రూమర్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎగ్జైటిం...

April 17, 2023 / 04:30 PM IST