• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Kabaddi junior World Cup:లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్

పురుషుల ప్రపంచ జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023(Kabaddi junior World Cup 2023)లో భారత ఆటగాళ్లు(Indian players) ఫైనల్ చేరారు. సెమీఫైనల్లో పాకిస్థాన్‌ జట్టును చిత్తు(Pakistan team)గా ఓడించి ఫైనల్ చేరుకున్నారు. ఈ క్రమంలో 2వ ఎడిషన్ ఫైనల్లో ఈరోజు ఇరాన్‌తో భారత్ జట్టు పోటీపడనుంది.

March 4, 2023 / 12:49 PM IST

Medico Preethi: వేధించలేదని నమ్మించే ప్రయత్నం

తాను ప్రీతి నాయక్ ను (medico Preethi) వేధించలేదని నిందితుడు సైఫ్ (Saif) పోలీసుల విచారణలో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు.

March 4, 2023 / 12:45 PM IST

Erabelli : ఫోన్ పోగొట్టుకున్న మంత్రి..!

Erabelli : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన ఫోన్ పోగొట్టుకున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. గుట్ట పైన మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలినడకన వెళ్లారు.

March 4, 2023 / 12:40 PM IST

Virat Kohli ఆలయంలో విరుష్క జోడీ.. తెల్లవారుజామునే లేచి

ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్క సంప్రదాయ వస్త్రధారణ చేశారు. విరాట్ ధోతీ ధరించగా అనుష్క లేత గులాబీ రంగు చీర ధరించింది. వీరిద్దరూ గతంలో రిషికేశ్ (Rishikesh)లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని సందర్శించారు. అంతకుముందు బాబా నీమ్ కరోలీ ఆశ్రమంలో గడిపారు.

March 4, 2023 / 12:21 PM IST

Obesity: ఊబకాయం డేంజర్ బెల్స్..2035 నాటికి సగం మంది బాధితులే!

ఊబకాయం(Obesity) అనేది క్రమంగా ఓ పెద్ద సమస్యగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. ఈ క్రమంలో 2035 నాటికి ప్రపంచ జనాభాలో 51 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటారని నివేదిక ప్రకటించింది. అంతేకాదు ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(world economy)కు 4.32 లక్షల కోట్ల డాలర్ల నష్టం ఏర్పడుతుందని వెల్లడించింది.

March 4, 2023 / 12:22 PM IST

Ippatam: మళ్లీ కూల్చివేతలు ప్రారంభం

కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటం గ్రామస్థులు తమ పిల్లలు ఇవ్వడంతో కోపంతోనే ప్రభుత్వం గ్రామస్థుల గోడలు కూల్చివేస్తుందనే ఆరోపణలు వినవచ్చాయి.

March 4, 2023 / 11:35 AM IST

Accident: బస్సును ఢీకొట్టిన ట్రక్కు..ఏడుగురు మృతి, నలుగురికి గాయాలు

హర్యానా(haryana)లోని అంబాలా యమునా నగర్-పంచకుల(Yamuna Nagar -Panchkula) హైవేపై ఘోర రోడ్డు(road accident) ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి లోడుతో వేగంగా వెళుతున్న ట్రైలర్ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 4, 2023 / 11:30 AM IST

Teacher Love Student: 10వ తరగతి విద్యార్థితో టీచర్ లవ్ స్టోరీ..ఆమె తాత పోలీసులకు ఫిర్యాదు

10వ తరగతి విద్యార్థి(student)తో ఓ ఉపాధ్యాయురాలు(teacher) ప్రేమాయానం(love story) నడిపింది. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఓ రెండు రోజులు పారిపోయి..మళ్లీ తిరిగి వచ్చారు. కానీ ఈ విషయం తెలియక వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఎక్కడో కాదు హైదరాబాద్(hyderabad) చందానగర్(chanda nagar) పరిధిలోని ఓ స్కూల్లో చోటుచేసుకుంది.

March 4, 2023 / 11:08 AM IST

Amit shah తెలంగాణపై స్పెషల్ ఫోకస్..!

Amit Shah : తెలంగాణలో బీజేపీ జెండా పాతడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్.. తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి... బీజేపీకి వ్యతిరేకంగా.. మరో శక్తివంతమైన కూటమిని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో... ముందు తెలంగాణలోనే కేసీఆర్ ని గద్దెదించి..

March 4, 2023 / 10:49 AM IST

Kodali Nani వాళ్లతో జగన్ యుద్ధం చేస్తున్నారు..!

Kodali Nani : కార్పొరేట్ విద్యాసంస్థలో ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఇటీవల బలవనర్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల చనిపోవడం బాధాకరం అని పేర్కొన్న ఆయన తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తికి మించి కొందరు తల్లిదండ్రులు చైతన్య వంటి సంస్థల్లో చదివిస్తున్నారని అన్నారు.

March 4, 2023 / 10:12 AM IST

ReEntry మళ్లీ రంగంలోకి నాగం.. కానీ ఈసారే చివరి పోరాటం

ఎవరెన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. గెలవబోతున్నా. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా గురించి ప్రజలకు బాగా తెలుసు. 15 ఏళ్లు వైద్యుడిగా.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. అలాంటి నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటారు.

March 4, 2023 / 10:10 AM IST

Indonesia:లో భారీ అగ్ని ప్రమాదం..17 మంది మృతి, 52 మందికి గాయాలు

ఇండోనేషియా(Indonesia)లో రాజధాని జకర్తా(jakarta) పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంధన నిల్వ డిపోలో సంభవించిన ప్రమాదంలో 17 మంది(17 people) మృతి(died) చెందగా..మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి.

March 4, 2023 / 10:06 AM IST

Gudiwada amarnath: అచ్చన్న ఎప్పుడైన అంబానీ, ఆదానీని చూసారా?

అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా ఏమిటి? అంబానీ, అదానీ, దాల్మియాలను ఆయన ఎపుడైనా చూశాడా? అని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు విమర్శలు సరికాదు అన్నారు.

March 4, 2023 / 09:43 AM IST

WPL 2023:నేడే ఉమెన్ ఐపీఎల్ మ్యాచ్..ఈ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్

మహిళల ఐపీఎల్(women ipl)2023 మ్యాచ్ మరికొన్నిగంటల్లో ముంబయి(mumbai)లోని డీవై పాటిల్ స్టేడియం(dy patil stadium)లో రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. ఈ గేమ్ లైవ్ కోసం ఇండియా స్పోర్ట్స్18 టీవీ, డిస్నీ + హాట్‌స్టార్, జియో సినిమా యాప్ లను వీక్షించండి.

March 4, 2023 / 09:38 AM IST

MLA Guest House ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో ఇద్దరు కూలీల మృతి

నిమిషాల వ్యవధిలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తోటి కార్మికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంటనే పనులు ఆపేసి వారు పక్కకు వెళ్లిపోయారు. మృతుడు రాజు నిజామాబాద్ లోని వినాయకనగర్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు. ఇంకా పెళ్లి కాలేదు.

March 4, 2023 / 08:47 AM IST