Tspsc paper leak:తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సినిమా సెన్సార్ బోర్డుకు (Censor Board) సంబంధించిన ఉత్తర్వులను బహిర్గతపర్చారు. ఆ నిబంధనల్లో అలాంటిదేమీ లేదని గుర్తు చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం చేసిన సంఘటనపై చాలా మంది ఖండిస్తున్నారు. కాగా ఈ సినిమా హీరో శింబు స్పందించారని సమాచారం. ఆ సంచార జాతి కుటుంబాన్ని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తున్నది.
కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏపీబీ - సీ వోటరు ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్య వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
అతి పురాతనమైన ఆ బావి దాదాపు 50 అడుగుల లోతు ఉంది. ఈ బావిని 40 ఏళ్ల కిందట మూసేశారు. పైన శ్లాబుతో ఫ్లోరింగ్ చేసి ఉంచారు. అధిక బరువు ఉండడంతో ఒక్కసారిగా అది కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అఖండ హిందూ రాష్ట్రం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు, అభిమానులతో సంకల్పం చేయించారు.
వాయనాడ్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికల ఖర్చుల వివరాలను ఇవ్వలేదని కేఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అయితే ఈయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కాదు.
Turmeric board:నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు రైతుల నుంచి నిరసన తప్పడం లేదు. పసుపుబోర్డుకు సంబంధించి వినూత్న రీతిలో ఆందోళనను తెలిపారు. ప్లెక్సీ ఏర్పాటు చేసి మరీ తమ గోడును వెల్లబోసుకున్నారు.
జగన్, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ ఎన్నారైని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని గురువారం సాయంత్రం జడ్జి ఎదుట హజరు పరచగా, రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. NRI arrest: జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఎన్నారై అరెస్ట్!
జగన్ ప్రభుత్వం మొండి అమరావతిని అణచివేసేందుకు చూస్తోంది. ఇలా అరాచక ప్రభుత్వంతో రైతులు రోజులు.. నెలలు.. సంవత్సరాలుగా పోరాడుతూ ఉద్యమాన్ని వీడలేదు. వారి సంకల్పం ముందు ఏదీ పని చేయడం లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్ల పైన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నేడు శుక్రవారం భద్రాచలంలో జరగనున్న శ్రీరామ పట్టాభిషేకం కోసం గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలులో భద్రాచలం క్రాస్ రోడ్డు చేరుకొని, అక్కడి నుండి ఉదయం భద్రాచలం వచ్చారు.
ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయాల కోసం దేవుడి ఉత్సవాలను రద్దు చేయడం దారుణంగా పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. దేవుడితో రాజకీయాలు వద్దు అని హితవు పలికారు.
ఇక్కడ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్, మ్యాచ్ తేదీ, వేదిక, టైమింగ్స్ ను చూడవచ్చు.
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని మంత్రి కేటీఆర్(KTR) కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా అనేక అంశాలను ఇవ్వకుండా దాటేశారని గుర్తు చేశారు. అలాంటి క్రమంలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వం..ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ వేదికగా KTR ఆరోపణలు చేశారు.
వేణు ఎల్డండి దర్శకత్వం వహించిన బలగం(Balagam) మూవీ ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డుల(Los Angeles awards)ను గెల్చుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, సినిమాటోగ్రఫీ విభాగంలో వేణు ఎల్డండి, ఆచార్య వేణు ఆవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.