• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Virat Kohli: సోషల్ మీడియాలో కోహ్లీ టెన్త్ మార్క్స్ లిస్ట్..నెట్టింట వైరల్

స్టార్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) గురువారం తన 10వ తరగతి మార్కు షీట్‌కి(10th class marks sheet) సంబంధించిన చిత్రాన్ని సోషల్ మీడియా(social media)లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ మార్క్స్ మోమో నెట్టింట చక్కర్లు కోడుతుంది. అయితే కోహ్లీకి ఎన్ని మార్కులు వచ్చాయో మీరు కూడా ఓసారి తెలుసుకోండి మరి.

March 30, 2023 / 04:56 PM IST

Jio: రూ.198కే Jioలో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌

రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ మద్దతుగల జియో(jio) నుంచి సరికొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. JioFiber “బ్యాక్-అప్ ప్లాన్” జియో రూ.198కే అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కొత్త ప్లాన్ వినియోగదారులకు అపరిమిత 10 Mbps డేటాను అందించనున్నట్లు వెల్లడించింది.

March 30, 2023 / 03:38 PM IST

World Idli Day: నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం…దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా

మీకు ఇడ్లీ అంటే ఇష్టమా? మీ ఆహారంలో ఎక్కువగా ఇడ్లీ వంటకాన్ని తింటున్నారా? ఇడ్లీ భోజనంలో భాగంగా తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

March 30, 2023 / 02:39 PM IST

Bhadrachalamలో వైభవంగా రాములోరి కల్యాణం.. భక్తులతో నిండిన క్షేత్రం

అభిజిత్ లగ్నం ముహూర్తంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సీతమ్మ మెడలో రామయ్య మంగళధారణ చేశారు. వేద మంత్రోచ్ఛరణలతో భద్రాద్రి క్షేత్రం ఘోషించింది

March 30, 2023 / 02:23 PM IST

Shashi Tharoor: రాజకీయాలు, మానవత్వం వేరని చూపించారు, థ్యాంక్స్ నిర్మలాజీ.. థరూర్

ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు లక్షల ఖరీదు చేసే ఇంజెక్షన్ పైన నిర్మల సీతారామన్ రూ.7 లక్షల జీఎస్టీని ఎత్తివేసి, ప్రాణాలు కాపాడారని, ఇందుకు ఆమెకు థ్యాంక్స్ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.

March 30, 2023 / 01:51 PM IST

Fire Accident శ్రీరామనవమి వేళ అపశ్రుతి.. ఆలయంలో చెలరేగిన మంటలు

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

March 30, 2023 / 01:51 PM IST

dussehra: దసరా మూవీ తెలుగు రివ్యూ

న్యాచురల్ స్టార్ నాని తన సినీ కెరీర్‌లో తొలిసారి దసరాలో ఔట్ అండ్ ఔట్ మాస్ పాత్రలో యాక్ట్ చేశాడు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం భారీ హైప్ మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాని మొదటి పాన్-ఇండియన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

March 30, 2023 / 01:54 PM IST

Harish Rao ‘బలగం’ మొగిలయ్యకు మంత్రి హరీశ్ రావు అండ

అంబులెన్స్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేసి మళ్లీ ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కళాకారుడికి ప్రభుత్వం అండగా ఉంటదని మంత్రి తన ప్రతినిధుల ద్వారా మొగిలయ్య, కొమురమ్మలకు తెలిపారు. మీకు మేమున్నాం అనే భరోసా ఇచ్చారు. మంత్రి హరీశ్ రావు స్పందనపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

March 30, 2023 / 01:36 PM IST

RK Roja: అచ్చెన్నాయుడు వైసీపీలోకి రావడానికి ప్రయత్నం, శ్రీదేవికి రోజా సవాల్

తెలుగు దేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తమ పార్టీలోకి రావడానికి వైసీపీ నేతలతో టచ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. లేదంటే తమ పార్టీ నాయకులు ఆయనతో టచ్ లో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.

March 30, 2023 / 01:31 PM IST

YS Jagan Delhi Tour ఢిల్లీ నుంచి జగన్ తిరుగుముఖం.. ఎవరెవరిని కలిశారంటే..?

వ్యక్తిగత విషయాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు జగన్ ఇస్తున్నాడని ఆరోపించింది. కేసుల నుంచి తనను తప్పించుకునేందుకు కేంద్ర మంత్రులను జగన్ వరుసగా కలుస్తున్నాడని తెలిపింది. అందుకే రెండు వారాల్లో రెండోసారి ఢిల్లీకి జగన్ వెళ్లాడని పేర్కొంటోంది.

March 30, 2023 / 01:08 PM IST

శ్రీరామనవమి వేళ యాదాద్రిలో Drone Camera కలకలం.. ఇద్దరు అరెస్ట్

ఇది జరిగిన కొన్ని నెలల్లోనే మళ్లీ డ్రోన్ కెమెరా చిత్రీకరణ చేయడం వివాదం రాజేస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రముఖ ఆలయంపై నుంచి చిత్రీకరణ చేయవద్దు. హిందూ శాస్త్రం (Hindu) ప్రకారం ఆలయ గోపురంపై ఎలాంటి విహంగాలు సంచరించవద్దు.

March 30, 2023 / 12:47 PM IST

Bus catches fire: బైక్ దూసుకు రావడంతో రాజధాని బస్సులో మంటలు

హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న బస్సును స్కూటీ ఢీకొనడంతో ఆ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కూటీ పైన వెళ్తున్న వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

March 30, 2023 / 12:30 PM IST

700 కి.మీ దాటిన Yuvagalam యాత్ర.. జగన్ కు నారా లోకేశ్ KIA చాలెంజ్

కంపెనీలు, పరిశ్రమల వద్ద సెల్ఫీలు తీసుకుని సీఎం జగన్ కు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి కంపెనీలు మీరు తీసుకురాగలరా? అంటూ చాలెంజ్ విసరడం ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

March 30, 2023 / 12:20 PM IST

Kohli sold cars: అందుకే కొన్న కార్లను చాలా వాటిని అమ్మేశానన్న కోహ్లీ

తాను వివిధ సందర్భాల్లో అనుకోకుండా చాలా కార్లను కొనుగోలు చేశానని, అయితే వాటి అవసరం లేకపోవడంతో అమ్మివేసినట్లు చెప్పాడు క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ.

March 30, 2023 / 11:59 AM IST

Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 3 వేల కేసులు

ప్రజలు మాస్కులు వినియోగించాలని.. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకోనివారు వెంటనే వేసుకోవాలని చెబుతున్నారు.

March 30, 2023 / 11:48 AM IST