ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉంటూనే లేఖలతో ప్రకంపనలు రేపుతున్నాడు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాట్‌కు సంబంధించి లేఖ విడుదల చేయగా.. ఇప్పుడు మరో లేఖ బయటకు వచ్చింది.
రుషికొండ తవ్వకాల ఇష్యూలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఐడియా లేదని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు.
రన్ రాజా రన్‌తో మంచి హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. అయితే సెకండ్ సినిమానే ప్రభాస్‌తో ఛాన్స్ అందుకున్నాడు. సాహో అంటూ డార్లింగ్‌ను పవర్ ఫుల్‌గా చూపించాడు. కానీ సాహో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్నాడేంటి.. అనుకుంటున్న సమయంలో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏకంగా పవర్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేశాడు. మరి పవన్‌తో ఛాన్స్ అంటే మాటలు కాదు కదా.. అది కూడా అభిమాన హీరోని డైరెక...
ఢిల్లీ అసెంబ్లీలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు తాను తర్వాతి స్థానంలో ఉంటానని తెలుసని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. మరోవైపు అబద్ధ సాక్ష్యాలు, కోర్టులలో తప్పుడు సాక్ష్యాలను అందించినందుకు తాను సీబీఐ, ఈడి అధికారులపై కేసులు నమోదు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు.
జేడీఎస్ నేత హెచ్‌డీ దేవే గౌడ 12 హామీలతో కరపత్రం విడుదల చేశారు. మేనిఫెస్టోను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) రాబోయే చిత్రం ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సుజీత్ దర్శకత్వానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఏప్రిల్‌లో షూట్ చేయడం ప్రారంభిస్తారని ఇటీవల చర్చలు వెలుగులోకి వచ్చాయి.
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు విసుగెత్తి పోయారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ప్రజలు తుపాకీ పట్టే రోజు వస్తోందని హాట్ కామెంట్స్ చేశారు.
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ్ దర్శకుడు వెట్రిమారన్ విడుతలై పార్ట్ 1 పేరుతో కొత్త చిత్రంతో తిరిగి వచ్చాడు. గత నెలలో విడుదలైన ఈ తమిళ చిత్రం ఇప్పుడు తెలుగులోకి డబ్ చేయబడి ఈరోజు(ఏప్రిల్ 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
తల్లిదండ్రుల పొరపాటు వలన ఆ సంఘటన జరిగింది. ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వం తప్పిదం ఎక్కడా లేదు అంటూ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సంఘటనపై సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు.
యేటా రూ.11 వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన. ఇది మీరు చెప్తు ఆరోగ్య తెలంగాణ కాదు.. ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణ
బాలీవుడ్ మేకర్స్ ఓ సైన్స్ ఫిక్షన్ పౌరాణిక మూవీ ప్రాజెక్టు(Bollywood project) కోసం సౌత్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధానంగా అల్లు అర్జున్(Allu Arjun) లేదా జూనియర్ ఎన్టీఆర్(NTR) వైపు చూస్తున్నారని సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌లో సమంతా రూత్ ప్రభు ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే వీరిద్దరి ద్వయంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఇటీవల మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు తెలిసింది.
పేదల్ని దోచుకుని వేల కోట్లు దాచుకుని దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం రిచ్ మోహన్ రెడ్డి..పేదలతో ప్రయాణం చేయడం అంటే వారికి అన్యాయం చేయడమా? అని నారా లోకేశ్ నిలదీశాడు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అనినాష్ ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలను తెలియజేసింది. వివేకా హత్య గురించి ఉదయ్‌కు ముందే తెలుసు అని పేర్కొంది.
యష్ KGF చాప్టర్ 2 విడుదలై సంవత్సరం అయ్యింది. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో KGF స్టార్ నెక్ట్స్ చిత్రం ఎంటని ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో యష్(yash) ఓ లెడీ డైరెక్టర్ తో మూవీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం యాక్షన్ నేపథ్యంలో రానున్నట్లు సమాచారం.