రాబోయే దశాబ్దంలో COVID-19 వంటి(similar pandemic) ప్రాణాంతక మహమ్మారి సంభవించే అవకాశం 27.5 శాతం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. వైరస్‌లు తరచుగా పుట్టుకొస్తున్నందున ఇది జరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది.
ప్రభాస్-మారుతి(Prabhas Maruthi) కాంబోలో వస్తున్న చిత్రం 'రాజా డీలక్స్(raja deluxe)' నుంచి మరో ఫొటో లీక్ అయింది. గతంలో దర్శకుడు మారుతితో సినిమా సెట్స్‌లో ప్రభాస్ ఉన్న చిత్రం ఇది వరకు నెట్టింట లీకై తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ పిక్ చూసిన ప్రభాస్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైతో కలిసి కనిపించారు. దీంతో ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా అనే సందేహాం కలుగుతుంది.
ఎండాకాలం నేపథ్యంలో నీటి కుంటలోకి ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారుల్లో ముగ్గురు ఆకస్మాత్తుగా మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని గోదావరిఖని జిల్లాలో చోటుచేసుకుంది.
టాలీవుడ్ స్టార్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్' ఏప్రిల్ 28న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. హాలిడే సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని సినీ నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీలో విలన్‌గా.. హిందీలో హీరోస్, దస్ కహానియా లాంటి సినిమాల్లో నటించిన 'డినో మోరియా(Dino Morea)ను తీసుకున్నారు.
పవన్ కల్యాణ్ కొడుకు భవిష్యత్తులో హీరోగా అరంగేట్రం చేయాలని అతని అభిమానులు భావిస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్(akira nandan) విషయంలో అది ఇప్పుడు సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.
చదువుతోపాటు ఉపాధి కల్పిస్తేనే దళితుల బతుకులు బాగుపడతాయి. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న 30 శాతం మంది ప్రజలను కూడా దళిత బంధు పథకంలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ తో కలిసి మాట్లాడతా.
హైదరాబాద్ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.
వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు వెళ్తున్నాం. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు. సచివాలయానికి పేరు పెట్టడం సీఎం కేసీఆర్ కే సాధ్యం.
RRR, బాహుబలి చిత్రాల డైరెక్టర్ SS రాజమౌళి(SS Rajamouli) అరుదైన ఘనతను సాధించారు. బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్‌తో పాటు టైమ్ మ్యాగజైన్ 2023లో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులుగా వీరిద్దరు నిలిచారు. ఇక రాజమౌళి కోసం అలియా భట్ ప్రొఫైల్ రాయగా, షారూఖ్ ఖాన్ ప్రొఫైల్‌ను దీపికా పదుకొనే రాసింది.
జూనియర్ ఎన్టీఆర్(NTR) సూపర్ లగ్జరీ గడియారాల సేకరణను కలిగి ఉన్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు వాటిని ధరించి ప్రజల్లోకి కూడా వస్తాడు. మొన్న రాత్రి టాలీవుడ్ పెద్దలకు ఎన్టీఆర్ ఇచ్చిన విలాసవంతమైన పార్టీలో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ చాలా కాస్లీ అని తెలుస్తోంది. అయితే దాని రేట్ ఎంతో మీరు ఒక సారి అంచనా వేయండి.
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న దూరం మరోసారి బయటపడింది. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరించే కార్యక్రమానికి గవర్నర్‌ను సీఎం ఆహ్వానించలేదు..
పడవ బోల్తా పడి 25మంది వలసదారులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన టునీషియా(tunisia)లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ద్రోహి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు.