దిగ్గజ పర్సనాలిటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి..
మామిడి కాయల కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వర్షానికి చెట్టు కింద నిలబడిన నలుగురు చిన్నారులపై పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
సోషల్ మీడియాలో రోజుకో కొత్త వీడియోలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్షల కొద్ది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఇంట్లో పనికిరాని గృహోపకరణాలను ఉపయోగించి హెలికాప్టర్లను నిర్మించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని, మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ(Weather department) వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ట్విట్టర్ యూజర్ల(Twitter Users)కు ఎలాన్ మస్క్(Elon Musk) ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇకపై ట్విట్టర్ లో వార్తలను ఫ్రీగా చదవలేరు. అలా వార్తలు చదివేందుకు కూడా ఎలాన్ మస్క్ డబ్బులు వసూలు చేస్తున్నాడు.
తెలంగాణలో నూతన సచివాలయం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రజా ధనం వృథా తప్ప మరేం లేదని అన్నారు. మరోవైపు కేసీఆర్ వాస్తు నమ్మకాలతో పాత సచివాలయ భవనాన్ని కూల్చివేశారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి సచివాలయంలోకి అడుగుపెట్టిన కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైలుపై కేసీఆర్ తొలి సంతకం కేసీఆర్ వెంట సీఎస్ శాంతి కుమారీ, DGP 6వ అంతస్తులోని తన ఆఫీసులో కొలువుదీరిన సీఎం