ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలనే పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (YS Jagan) ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
కోడి కత్తి కేసులో మరింత దర్యాఫ్తును జగన్ కోరడంలో.. కోర్టుకు రావడం ఇష్టం లేకనే అని నిందితుడి తరఫు లాయర్ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
ఆలయంలోని ముఖ మండపంలో నిత్యం సువర్ణ పుష్పార్చన జరిగే యజ్ణమూర్తులైన స్వామి, అమ్మవార్లకు ఆ కిరీటాలు అలంకరించనున్నారు. కానుకలకు ఆలయంలో ప్రధాన పూజారులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్య, కాంటూరి వెంకటాచార్య ప్రత్యేక పూజలు చేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ కు అంబేడ్కర్ అని పేరు పెట్టింది కృష్ణ కేశవ్ అంబేడ్కర్ అనే ఉపాధ్యాయులు.
అకాల వర్షాలతో ఎండ వేడిమి నుంచి ప్రజలు తాత్కాలిక ఊరట లభించింది. సాయంత్రం వరకు ఇదే ముసురు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అంపైర్ పైన నోరు పారేసుకున్నందుకు గాను రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అశ్విన్ కు భారీ జరిమానా విధించారు.
భాగ్యనగరంలోని పలుచోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
తమ వల్లే విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్న బీఆర్ఎస్ నేతలకు బీజేపీ నేత జీవీఎల్ చురకలు అంటించారు.
గుడివాడలో చంద్రబాబు నాయుడు పర్యటనకు ముందు టీడీపీ, వైసీపీ మధ్య బాహాబాహీ కనిపించింది.
తనకు సుకేష్ చంద్రశేఖర్ తో పరిచయం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆయన లాయర్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రమంత్రి ప్రకటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ తనయుడు అసద్ ఎన్ కౌంటర్ పైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.
ఉత్తర ప్రదేశ్ షాజహాన్ పూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి, రాడ్డుతో కొట్టగా.. ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు.