తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్‌తోపాటు సీఎం కేసీఆర్, పార్టీ గురించి తీవ్ర విమర్శలు చేశారు.
బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేయడం రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా గొంతును నరేంద్ర మోదీ తొక్కేస్తున్నారని కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలు సబబు కాదని హితవు పలికాయి.
కుక్క జగన్ అవమానించడం చాలా బాధకరమైన విషయం. మేం జగన్ ను చాలా గౌరవిస్తాం. జగన్ కు ఎక్కడా గౌరవం తగ్గకూడదు.
కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమనే సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నిమ్మకూరులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రామకృష్ణ హాజరయ్యారు.
అగ్రత్రయం మాధవన్(Madhavan), సిద్ధార్థ్(Siddharth), నయనతార(Nayanthara) జంటగా నటిస్తున్న చిత్రం 'టెస్ట్(test). ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇది క్రికెట్ నేపథ్యంలో ఉండబోతుంది. మాధవన్, సిద్ధార్థ్ 17 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలిసి చేయడం విశేషం. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఫ్యా...
సమంత(Samantha) మెయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన శాకుంతలం(Shakuntalam) మూవీ ప్రీమియర్ షోలు(premiere shows) రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ఏప్రిల్ 10న వేసిన ప్రీమియర్ షోలలో సినిమాలో కొన్ని తప్పులు కనిపించాయని.. వాటిని మార్పు చేసి మళ్లీ ఏప్రిల్ 13న మీడియా కోసం ప్రీమియర్స్ వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో రేపు ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో రిల...
హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు (శుక్రవారం) ఆవిష్కరిస్తారు.
మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసన ఎదురయ్యింది. నెక్ట్స్ సీఎం తారక్ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మహమ్మారి కరోనా వైరస్ (Corona Virus) మళ్లీ తీవ్రంగా దాడి చేస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐదో వేవ్ (Fifth Wave) వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే రోజురోజుకు పాజిటివ్ కేసులు (Positive Cases) పెరుగుతున్నాయి. ఒక్క రోజే పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మళ్లీ కరోనా (Covid-19) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసుల వ్యాప్తి పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన...
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకేసిన దానితోపాటు తాను సీఎం అయ్యాక మరింత దోపిడీ పర్వం మొదలైంది. దీంతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచాడు.
బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో విచారించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు ఈసీకి ఫిర్యాదు చేశారు.
ముస్లీం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.
రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ తో మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా అతనికి ఇది 200వ మ్యాచ్.
తల్లి నాకు జన్మను ఇస్తే, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది సిరిసిల్ల, ముస్తాబాద్ ప్రజలే అన్నారు మంత్రి కేటీఆర్.
H3N8 బర్డ్ ఫ్లూ రకం వైరస్ తో ప్రపంచంలోనే తొలి మరణం నమోదయింది చైనాలో.