రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏపీలో వేసవి సెలవు(Summer Holidays)ల్లో ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు 23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్(Hero Akhil) నటించిన ఏజెంట్ మూవీ(Agent Movie ).. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదలైంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు. ఈ సందర్భంగా ఈ చిత్రం హిట్టా ఫట్టా ఓ సారి తెలుసుకుందాం.
పాపం ఎవరు పోగొట్టుకున్నారో అని భావించి.. పోగొట్టుకున్నవాళ్లు ఎంతో బాధపడుతారని భావించి ఆ బ్యాగ్ ను పోలీసులకు ఇద్దామని భావించాడు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులు ఆ బ్యాగ్ ఇచ్చాడు. జరిగిన విషయాన్ని వివరించాడు.
బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ (25)(jiah khan) ఒక అమెరికన్ పౌరురాలు. జూన్ 3, 2013న ముంబై జుహులోని తన ఇంటిలో శవమై కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా నటుడు, ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలీ(suraj pancholi)ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో అతనికి ఊరట లభించింది.
కొన్ని వారాలుగా తమకు న్యాయం కావాలంటూ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్న భారత రెజ్లర్లకు సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకు వారి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల వారు మద్దతు పలుకుతున్నారు.