నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యేను. నీ పేరు చెప్పకపోవచ్చు. అయితే ఏంది? నేను ఎస్టీ మహిళ అనే రెచ్చిపోతున్నావ్ కదా. రేపు నీ సంగతి చూస్తా
కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 7830 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరింది.
ఘటన జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని, అంతర్గతంగా జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు. అసలు లోపల ఏం జరిగిందో కూడా స్పష్టంగా తెలియడం లేదు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో ఉన్నారని, ఆయన హెల్త్ గురించి డాక్టర్లు ఆందోళన చెందుతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులకు ఐపిఎల్ (IPL) వినోదాన్ని అందిస్తోంది. అయితే ఈ ఐపీఎల్ తమిళనాడు అసెంబ్లీ(Assembly)లో మాత్రం రగడకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పీఎంకే శాసన సభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ డిమాండ్ చేశారు.
బలగం సినిమా పైన కొందరు ఎంపీటీసీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తీసిన దర్శకుడు వేణు యెల్దండి పైన ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగ్రాలో చనిపోయిన మహిళ బొటన వేలిముద్రను ఆమె బంధువులు ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించిన సంఘటన వెలుగు చూసింది.
ఓ ఎలుక పట్ల క్రూరంగా ప్రవర్తించి, దానిని చంపేసిన ఓ వ్యక్తి పైన ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఛార్జీషీటు దాఖలు చేశారు.
రేపు(ఏప్రిల్ 12న) ఎల్బీ స్టేడియం(LB Stadium)లో నిర్వహించనున్న దావత్ ఇఫ్తార్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్(cm kcr) పాల్గొననున్నారు. ఈ క్రమంలో రేపు హైదరాబాద్(hyderabad)లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచి, నరేంద్ర మోడీ మూడోసారి కూడా ప్రధాని అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
తనపై ఆరోపణలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కి వరంగల్ సీపీ రంగనాథ్ కౌంటర్ ఇచ్చారు.
TSPSC పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసు(TSPSC paper leak case)ను విచారిస్తున్న హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంగళవారం దర్యాప్తు రిపోర్టును హైకోర్టు(telangana High Court)కు సమర్పించింది. ఈ క్రమంలో ఓ పిటిషనర్ ఈ కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని దాఖలు చేసిన అంశంపై విచారణ జరిపి కేసును ఈనెల 24కు వాయిదా వేసింది.
ఏపీ(AP) ప్రజలకు రాష్ట్ర సర్కార్ శుభవార్త (Good news) చెప్పనుంది. ఇప్పటి వరకూ రేషన్ సరుకుల(Rationgoods)ను ఇంటి వద్దకే వెళ్లి అందిస్తోన్న సర్కార్ త్వరలోనే మరికొన్ని పదార్థాలను కూడా అందించనుంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చింది.
నేడు(ఏప్రిల్ 11న) జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. మీరు పెంపుడు జంతువుల యజమాని అయితే దానితో కలిసి సరదాగా గడపండి. లేదంటే మీకు నచ్చిన శునకం లేదా పక్షి సహా ఇతర జంతువులను పెంచుకునేందుకు ఆసక్తి చూపించండి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) పెంచుకుంటున్న శునకం(rhyme) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.