సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ట్రైలర్(Virupaksha movie Trailer) ఈరోజు(ఏప్రిల్ 11న) విడుదలైంది. వీడియో చూస్తే ఉత్కంఠతో కూడిన సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. విధ్వంసానికి దారి తీసే ఏ పని, హింసను ప్రేరేపించేలా ఎలాంటి సామగ్రి పంపిణీ చేయొద్దు
న్యాచురల్ స్టార్ నాని(Nani)నటించిన దసరా మూవీ(Dasara movie) విడుదలై 10 రోజులైనా కూడా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. యునైటెడ్ స్టేట్స్(USA)లో కలెక్షన్ల హావా సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాని దసరా చిత్రం 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వసూళ్లు దాటేసి రికార్డు క్రియేట్ చేసింది.
సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయం అయ్యింది. ఆమె వైద్యులను కలువగా.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఈ యువ నాయకులు సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. భవిష్యత్ లో మహారాష్ట్రలో బీఆర్ఎస్, శివసేన కలిసే అవకాశాలు ఉన్నాయి.
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ చర్యలు తీసుకోవడం లేదని.. అందుకు నిరసనగా దీక్షకు దిగారు.
టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్(TFCC Nandi Awards 2023) సౌత్ ఇండియా 2023 ఈ ఏడాది ఇవ్వనున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2021, 22 ఏడాదిలో విడుదలైన చిత్రాల వారు అప్లై చేసుకోవాలని కోరారు.
దక్షిణాది భాషల్లో నటిస్తూ యూత్‌లో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). తాను నటిగానే కాకుండా మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్(cinematographer) అని కూడా నిరూపించుకుంది. ఆమె ఓ షార్ట్ ఫిల్మ్ కి సినిమాటోగ్రఫీ అందించింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఫోటోగ్రఫీ డైరెక్టర్ (DOP)గా మారి ఆశ్చర్యపరిచింది.
కొన్ని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించి మత్తు పదార్థాలు కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ మత్తు పదార్థాల కొరత ఉంది. దీంతో మత్తు పదార్థాలను తక్కువ మోతాదులో కల్లులో కలుపుతున్నారు.
వార్తల్లో నిలవడానికో.. లేదా పిచ్చో అర్థం కాదు. కానీ కొందరు ప్రముఖులను లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతుంటారు. వీఐపీలు కావడంతో పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తుంటారు.
ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుపై వేధింపులు సరికాదంటున్నారు.
మంత్రి కేటీఆర్ ఎక్కడ పర్యటించిన సరే.. సెల్పీల కోసం యువత ఆరాట పడతారు. కాదనకుండా వారికి సెల్ఫీ ఇస్తుంటారు. ఎల్లారెడ్డిపేటలో సెల్ఫీల కోసం జనం వస్తూనే ఉన్నారు. దీంతో మంత్రి సెల్ఫీ రూ.500 ఇవ్వాలని సరదాగా కామెంట్ చేశారు.
దేశంలో మైనార్టీలుగా గుర్తింపు పొందిన ముస్లింలకు భరోసానిస్తూ వారి సంప్రదాయాలు, విశ్వాసాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రంజాన్ నిర్వహిస్తోంది. ఇదే బాటలో పేద ముస్లిం మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. కెంటకీ రాష్ట్రంలోని లూయీస్ విల్లేలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ క్వెట్టాలో పేలుడు జరిగింది. నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.