• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Elon Musk: ఎగిరిపోనున్న ట్విట్టర్ ‘బర్డ్’..ఎలాన్ మస్క్ కొత్త లోగో ‘ఎక్స్’

ఈ రోజు రాత్రి నుంచి ట్విట్టర్ లోగో మారిపోనుంది. ఇప్పటి వరకూ ఉన్న బర్డ్ లోగోకు బదులకుగా ఇకపై ఎక్స్ లోగో ప్రత్యక్షం కానుంది. దీనిపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటన చేశారు.

July 23, 2023 / 06:45 PM IST

Weather update: తెలంగాణ ప్రజలకు అలెర్ట్..మరో 5 రోజులు అతి భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా మరో 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అందులోనూ జూలై 25, 26వ తేదీల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

July 23, 2023 / 05:05 PM IST

Surya Fans: హీరో సూర్య ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్‌..ఏపీలో ఇద్దరు విద్యార్థుల మృతి

ఏపీలో సూర్య అభిమానులు ఇద్దరు దుర్మరణం చెందారు. హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలింది.

July 23, 2023 / 03:25 PM IST

Heart Health tips: ఇవి తింటే మీ గుండెకు ఢోకా లేనట్లే!

గుండె సంబంధిత మరణాలు, కేసులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, అందరూ గుండె సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. అయితే దానిని మనం ఫాలో అయ్యే జీవన శైలే కారణం అని నిపుణులు చెబుతున్నారు. పిండి పదార్థాలు, వేయించిన ఆహారం, రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు. మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింది వాటిని ప్రయత్నించాలట. అవేంటో ఓసారి ...

July 23, 2023 / 02:22 PM IST

Thiruveer: హ్యాపీ బ‌ర్త్ డే తిరువీర్‌..మిషన్ తషాఫిలో ఛాన్స్ కొట్టేసిన హీరో

ఈరోజు తిరువీర్(Thiruveer) బ‌ర్త్ డే సంద‌ర్బంగా ‘మిషన్ తషాఫి(Mission Tashafi)’లో ఆయ‌న న‌టిస్తున్నారంటూ జీ 5 అధికారికంగా ప్ర‌క‌టించింది. తిరువీర్ విల‌క్ష‌ణ న‌ట‌న‌తో త‌న పాత్ర‌ను డైరెక్ట‌ర్ ఊహించిన దాని కంటే ఇంకా బెట‌ర్ ఔట్ పుట్ ఇస్తార‌ని మేక‌ర్స్‌ భావిస్తున్నారు.

July 23, 2023 / 02:08 PM IST

Korea Open 2023: గెల్చుకున్న సాత్విక్, చిరాగ్ శెట్టి

ఆసియా ఛాంపియన్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు ఆదివారం కొరియాలోని యోసులో జరిగిన కొరియా ఓపెన్ 2023 టైటిల్‌ను గెల్చుకున్నారు. 17-21, 21-13, 21-14తో 1 ఇండోనేషియా ద్వయం ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోను ఓడించారు.

July 23, 2023 / 01:59 PM IST

Akanksha sharma: సంతూర్ యాడ్ నటిని చుశారా?

ప్రముఖ నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకాంక్ష శర్మ చేసింది కొన్ని వీడియోలే అయినప్పటికీ ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో ఈ భామ బయోగ్రఫీ, పలు హాట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.

July 23, 2023 / 01:06 PM IST

Car parking space: ఇవ్వలేదని కేసు..గో గ్రీన్ బిల్డర్స్‌కు లక్ష జరిమానా

ఓ వ్యక్తి ప్లాట్ కొన్నాడు. కానీ అతనికి చెప్పిన ప్రకారం రియల్ ఎస్టేట్ బిల్డర్ కారు పార్కింగ్ స్పేస్ ఇవ్వలేదు. దీంతో బాధితుడు అతనిపై వినియోగదారుల ఫోరం(consumer court)లో కేసు పెట్టాడు. దీంతో కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

July 23, 2023 / 12:26 PM IST

Pooja Hegde: పూజ హెగ్డేకి బ్రేక్ ఇస్తున్న రవితేజ?

ఎవరి తల రాత ఎలా మారుతుందో ఎప్పటికీ తెలియదు. ఒకప్పుడు ఏమీ లేనివాడు ఇప్పుడు కోటీశ్వరుడు అవుతాడు. ఒకప్పుడు మోసం చేసిన వాళ్లు ఇప్పుడు దగ్గర కావచ్చు. అందువల్ల అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవనేది గుర్తుంచుకోవాలి. సామాన్యుల విషయంలోనే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకప్పుడు చిన్న హీరోల సరసన చేయని స్టార్ హీరోయిన్ ఇప్పుడు వారి పక్కన కూడా చేసేందుకు ఒకే అంటోంది. ఇప్పుడు పూజా హెగ్డే(Poo...

July 23, 2023 / 11:44 AM IST

Batagaika: కరిగిపోతున్నఅతిపెద్ద మంచు బిలం..ఎవరికి ప్రమాదం?

రష్యా(russia) ఫార్ ఈస్ట్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత మంచు బిలం బటగైకా క్రేటర్ కరిగిపోతోందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ “మెగా స్లంప్”(మంచు బిలం) కారణంగా ఇప్పటికే ఉత్తర, ఈశాన్య రష్యాలోని నగరాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

July 23, 2023 / 11:04 AM IST

Telangana:లో కలుషిత నీటితో 1.12 లక్షల కేసులు

తెలంగాణ(telangana)లో ట్యాప్ వాటర్(water) తాగుతున్నారా? అయితే జాగ్రత్త. కచ్చితంగా ఈ నీటిని వేడి చేసుకుని తాగండి. ఎందుకంటే గత ఆరు నెలల్లో రాష్ట్రంలో సరఫరా అవుతున్న నీటిని తాగి లక్ష మందికిపైగా అనారోగ్యానికి గురయ్యారు. అధికారిక లెక్కలే ఇలా ఉంటే మరి అసలు అనాధికారికంగా ఎంత మంది ఆ నీరు తాగి వ్యాధుల బారిన పడ్డారో తెలియాల్సి ఉంది.

July 23, 2023 / 10:19 AM IST

Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి రిలీజ్ డేట్ కన్ఫామ్..!

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 108వ చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari). కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సరదాగా నవ్వులు పూయించే అనిల్ రావి పూడి, బాలయ్యని ఎలా చూపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

July 23, 2023 / 09:36 AM IST

Viral video: వరదలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు

ఇటివల హిమాచల్ ప్రదేశ్‌లో వరదల వీడియోలు గత వారం బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి యావత్ దేశం షాక్ అయ్యింది. ఇప్పుడు తాజాగా గుజరాత్‌(gujarat)లో కూడా వర్షాల వరదలతో సంచలన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వరదల్లో కార్లు, బైకులు సహా గ్యాస్ సిలిండర్లు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.

July 23, 2023 / 09:27 AM IST

AP:లో ఈరోజు కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం..ప్రత్యర్థులకు టెంన్షన్!

దూరదృష్టి కలిగిన నేత, రాజకీయవేత్త రామచంద్ర యాదవ్(ramachandra yadav) ఏపీ(AP)లో సంచలనం సృష్టించబోతున్నారు. ఈరోజు(జులై 23న) గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ప్రజా సింహగర్జన బహిరంగ సభలో నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మరోవైపు ఈ పార్టీ ప్రకటన గురించి ఏపీవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

July 23, 2023 / 09:04 AM IST

IndiAvsPakistan: నేడే ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్

నేడు ఇండియా ఏ(India A) వర్సెస్ పాకిస్థాన్ ఏ(Pakistan A) ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు కానుంది. సీనియర్ పురుషుల టీం ఆటగాళ్లు పాల్గొనే పోటీ కానప్పటికీ ఆ ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. బ్లాక్‌బస్టర్ ఫైనల్‌ ఇరు జట్లు గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి.

July 23, 2023 / 08:02 AM IST