బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది.
లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి భారత్(india alliance) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మీరెప్పుడైనా ఐస్ క్రీం ఫ్రీగా తీసుకున్నారా? లేదా అయితే ఇటివల ఓ నగరంలో డాన్స్ చేసిన వారికి ఐస్ క్రీంను ఉచితంగా అందించారు. అయితే అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందని విపక్షాలు విమర్షస్తున్నాయి. సౌత్ ఇండియాలో రుణాలు తీసుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం నెం 1 స్థానంలో ఉందని నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో స్పష్టం చేశారు.
తెలంగాణలోని శేరిలింగంపల్లి BRS ఎమ్మెల్యే అరికపూడి గాంధీ(arekapudi gandhi)కి గట్టి షాక్ తగిలింది. అరికపూడితోపాటు పోలీసులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఓ ల్యాండ్ వివాదం కేసులో ఈ మేరకు ధర్మాసనం నోటీసులు పంపించింది.
తెలంగాణ(telangana)లోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని రానున్న 3 రోజులు ఇవి కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెడ్ అలర్ట్(red alert) జారీ చేశారు.
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వరద ప్రవాహనికి చేపలు ఎక్కువగా వస్తాయని ఆశపడి ఐదుగురుకు చేపల వేటకు వెళ్లారు. కానీ వారిలో ఓ వ్యక్తి తిరిగి రాలేదు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లో చోటుచేసుకుంది.
ఈరోజు(july 25th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుండి భారీ, అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టేందుకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది.
ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలుంటాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఈరోజు(july 24rd 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఏ జట్టు పాక్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 128 పరుగుల తేడాతో దాయాది పాకిస్థాన్ ఏ జట్టు విజయం సాధించింది.
ఏపీలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ తన పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీగా ప్రకటించారు.