పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తెలుగు చిత్రం BRO. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాశారు. మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో సాయి ధరమ్ తేజ్ సహా వైష్ణవ్ తేజ్ కూడా మాట్లాడారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి తేజ్ కాంబినేషన్‌లో సముద్ర ఖని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం బ్రో. జులై 28 ఈ చిత్రం విడుదను పురస్కరించుకొని దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ 25 జులై సాయంత్రం అంగరంగ వైభంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
నారా లోకేష్, పవన్‌కల్యాణ్‌లతోపాటు చంద్రబాబు నాయుడు ప్రవర్తన ప్రజలకు తెలియజేసేందుకే తాను ‘అల్లుడు సుద్దులు’ పుస్తకం రాశానని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
క్రమశిక్షణ నియమావళి ఉల్లంఘనలో భాగంగా భారత క్రికెట్ మహిళ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీతి కౌర్‌కు ఐసీసీ జరిమానా తో పాటు రెండు మ్యాచ్‌లకు నిషేధం విధించింది.
మహబూబాబాద్‌లో ఏఎన్ఎం అప్రెంటిస్ చేస్తున్న అజ్మీర సింధు అనే అమ్మాయిని సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుందని సోదరుడు రోకలితోకొట్టి చంపేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ జంటగా నటించిన చిత్రం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఏం చెప్పారో ఇప్పుడు చుద్దాం.
కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. వాతావరణశాఖ హెచ్చరికలతో మరోసారి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ఇలా సెలవులు ఇస్తే విద్యార్థుల చదవుల పరిస్థితి ఎంటని ప్రశ్నిస్తున్నారు.
ఈరోజు(july 26th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
రైల్వే టికెట్ బుకింగ్ సేవలు అందించే ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ పనిచేయడం లేదు. అమెజాన్, మేక్ మై ట్రిప్ తదితర థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
ఆగస్టులో ఏదైనా అత్యవసర పని కోసం బ్యాంకుకు వెళ్తున్నారా అయితే ఓసారి ఆగండి. ఎందుకంటే ఈ నెలలో 14 రోజులు ఉద్యోగులకు సెలవులున్నాయి. వారి సెలవులను చూసుకుని వెళ్లండి. బ్యాంకు హాలిడే రోజున వెళ్లకుండి సుమా.
కొత్తగా మరో ప్రాణాంతక వైరస్ వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల పురుషుడు MERS (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్-సంబంధిత కరోనావైరస్) బారిన పడిన తరువాత అబుదాబిలోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది.
ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో బ్రో(BRO) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ హాజరు కానున్నారని తెలుస్తోంది.
పాకిస్థాన్ అడుక్కోవడం మానేయ్యాలని ఆ దేశ ఆర్మీచీఫ్ జనరల్ ఆసిం మునీర్ అన్నారు. ఇప్పటికే పాక్ చేస్తున్న తప్పుల వలన భవిష్యత్తు చీకటిగా మారుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తన నివేదికలో పేర్కొంది.
జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా ప్రతినిధి2 సినిమా ప్రకటించిన తరువాత తెరపైకి అనేక విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది కచ్చితంగా ఏపీ రాజకీయాలను ఉద్దేశించే తెరకెక్కించనున్నారని ఆరోపణలు మొదలయ్యాయి.