Bro pre release event photos: బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ సిత్రాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి తేజ్ కాంబినేషన్లో సముద్ర ఖని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం బ్రో. జులై 28 ఈ చిత్రం విడుదను పురస్కరించుకొని దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ 25 జులై సాయంత్రం అంగరంగ వైభంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు.