ఈరోజు(july 27th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
తెలంగాణ రాష్ట్రాన్ని వానలు వెంటాడుతున్నాయి. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైంది.
భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తి ఘనతను సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ 10 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై పార్లమెంటు(Parliament)లో అడిగిన ప్రశ్నలకు కేంద్ర సర్కారు (NDA Govt) సమాధానం చెప్పింది.
ఫిర్యాదును పట్టించుకోవట్లేదని జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో పామును వదిలిన యువకుడు.
తెలంగాణ సచివాలయం వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర నిరసన తెలిపారు. తమ డిమాండ్‌ను వినిపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా అతన్ని టాలీవుడ్‌లో స్టార్‌గా మార్చడమే కాకుండా ఇతర భాషల్లోనూ సుపరిచితుడిని చేసింది. ఇంతటి పాపులారిటీతో పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లిగర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని ప్రయత్నించాడు. ఈ మూవీ కోసం మంచి ప్లానింగ్ చేసుకున్నాడు. కానీ, మూవీ ప్లాప్ కావడంతో, ఆయన బాలీవుడ్ ఆశలన్నీ నిరాశగా మిగిలాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం 'జైలర్' విడుదలకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు విడుదలైన 'కావాలా', 'హుకుం' రెండు సింగిల్స్ ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జూలై 26న సాయంత్రం 6 గంటలకు మూడో సింగిల్ 'జుజుబీ'ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
మోసపూరితమైన స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ ఓ అద్భుతమైన అవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏఐ టెక్నాలజీ సాయంతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.
యువరాజ్ సింగ్ కుటుంబానికి బెదిరింపు ఎదురయ్యాయి. గతంలో తమ ఇంట్లో పని చేసిన ఓ మహిళ 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
నారా రోహిత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి దాదాపు నాలుగైదేళ్లు అవుతోంది. కానీ రీ ఎంట్రీలో మాత్రం సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు నారావారబ్బాయి. ఇప్పటికే నాలుగైదు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక ఇప్పుడు తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేయగా.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంది.
విజవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో భారీ చోరి జరిగింది. డబ్బున్న బ్యాగ్‌ను బస్సులో పెట్టి టిఫిన్ చేసి వచ్చే సరికి బ్యాగ్ మాయం అయింది. అందులో రూ.28 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు నార్కెట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దేశవ్యాప్తంగా బైక్స్, ఆటోలు, కార్లు సహా పలు వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం చట్టవిరుద్ధమని అందరికీ తెలుసు. అయితే తాజాగా ఏపీలో బ్లూటూత్ హెడ్ సెట్స్, ఇయర్ ఫోన్స్ కూడా ప్రయాణించే సమయాల్లో వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ జంటగా నటించిన బ్రో జూలై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ కీలక పాత్రలు పోషించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాశారు. నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం సహా పలువురు మాట్లాడిన అంశాలెంటో ఇక్కడ చుద్దాం.