ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కొందరిని బాగా ఆకట్టుకోగా, కొందరు ఈ మూవీపై విమర్శలు కురిపించారు. అయితే, ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ప్రభాస్ ని ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
వెస్ట్ ఇండీస్‌పై టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన భారత్ గురువారం వన్డే సిరీస్ ప్రారంభించనుంది. మరీ ఈ మ్యాచ్‌లోనన్న భారత్‌కు గట్టి పోటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
ఈ రాష్ట్రంలో ఆగస్టు 2వ తేదీ వరకు స్కూల్స్ బంద్ చేస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వర్షాలు మాత్రం కారణం కాదని తెలిపారు. కండ్ల కలక వ్యాప్తి నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు పాఠశాలలు బంద్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ, వైసీపీ శ్రేణులు గొడవపడ్డాయి. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
తెలంగాణ రాష్ట్రంలో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇచ్చింది ప్రభుత్వం. భారీ వర్షాలతో సెలవు ఇవ్వాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.
బాలీవుడ్ స్టారో హీరోయిన్ నోరా ఫతేహి హాట్ అందాలతో అభిమానుల హృదాయాలను దోచుకుంటోంది. పలు చిత్రాల్లో యాక్ట్ చేసిన ఆ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
పై చదువలు కోసం విదేశాలకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నెల రోజుల తరువాత బాడీని స్వదేశానికి తీసుకొస్తుండటం విశేషం.
రాష్ట్రంలోని మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన వరద ప్రవాహంపై సీఎం కేసీఆర్ స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తానొక మూవీ క్రిటిక్ అంటూ చెప్పుకుంటూ తిరిగే ఉమైర్ సంధు పేరు వినే ఉంటారు. ఇండియాలో ఏదైనా మూవీ విడుదల కాకముందే, మూవీ ఇలా ఉంది, అలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే చాలా వరకు ఆయన సినిమా అద్భుతం అని చెప్పగానే, ఆ మూవీ ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆయన సినిమా బాలేదు అని రివ్యూ ఇచ్చినవి బ్లాక్ బస్టర్ అయినవీ కూడా ఉన్నాయి. ఆయన చెప్పిన రివ్యూ నిజమైన సందర్భాలు చాలా తక్కువ.
BRS ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి అనారోగ్యంతో మరణించారు.
బిగ్‌బాస్ షో సెన్సార్ విషయంలో ఏపీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రసారం అయ్యాక పిటిషన్లను పరిశీలించడం అంటే పోస్ట్‌మార్టం చేసినట్లే అని ఘాటుగా స్పందించింది. ఈ విషయంపై కేంద్రానికి తగిన సూచలను ఇవ్వాలని పేర్కొంది.
తెలంగాణలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. మరికొన్ని చోట్ల ప్రజలు గల్లంతు కాగా, ఇంకొన్ని చోట్లు రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తమకు సాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
గత రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నాయి. విద్యార్థుల దృష్ట్యా కొన్ని జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణ(telangana)లోని పురాతన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన కడెం ప్రాజెక్టు(Kadem project)కు వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో దిగువన ఉన్న వివిధ గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
శ్మశానంలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. అంతేకాదు వారి పెళ్లిని ఇరు కుటుంబాలు దగ్గరుండి మరి జరిపించడం విశేషం. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.