తెలంగాణ రాష్ట్రంలో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇచ్చింది ప్రభుత్వం. భారీ వర్షాలతో సెలవు ఇవ్వాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు
ఎగువ నుంచి వస్తోన్న వరదనీరు
రేపు కూడా స్కూళ్లకు సెలవు
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలు
మరో రెండు, మూడు రోజులు వర్షాలు
శనివారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించే ఛాన్స్
వచ్చే నెల 2వ తేదీన మరో అల్పపీడనం
మరో వారం, పది రోజులు వర్ష బీభత్సం
గత వారం రోజుల నుంచి తెరచుకొని స్కూల్స్