నేడు ఇండియా ఏ(India A) వర్సెస్ పాకిస్థాన్ ఏ(Pakistan A) ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు కానుంది. సీనియర్ పురుషుల టీం ఆటగాళ్లు పాల్గొనే పోటీ కానప్పటికీ ఆ ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. బ్లాక్‌బస్టర్ ఫైనల్ ఇరు జట్లు గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి.
తమిళ స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. పేరుకు ఆయన తమిళ నటుడు అయినప్పటికీ, ఆయనకు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ ఉంది. సూర్య నుంచి మూవీ వస్తోందంటే చాలు ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతుంటారు. కాగా, తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా కంగువా మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు.
ఈరోజు(july 23rd 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
బస్సు చెరువులో పడటంతో 17 మంది దుర్మరణం చెందిన ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది.
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మావోయిస్టు అగ్రనేత భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. ఆక్సిజన్ అందక చనిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
టొమాటో తర్వాత ఇప్పుడు అల్లం(Ginger) కూడా రేటు విషయంలో పోటీ పడుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఏకంగా కిలో అల్లం ధర రూ.400కు చేరింది. బహిరంగ మార్కెట్లలో కొనసాగుతున్న ఈ ధరల పట్ల మధ్యతరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇలా రేట్లు పెరిగితే చాలిచాలని జీతంతో జీవనం ఎలా కొనసాగించాలని పలువురు వాపోతున్నారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం తొమ్మిది మంది సైబర్ క్రైమ్ మోసగాళ్లను అరెస్టు చేసింది. ఆ క్రమంలో రూ.712 కోట్ల పెట్టుబడి మోసాన్ని ఛేదించింది.
ఎవ్వరైనా సరే, అమ్మడి అందానికి దాసోహం అవాల్సిందే. సోషల్ మీడియీలో ట్రెండింగ్ బ్యూటీ అంటే..జాన్వీ కపూర్( janhvi kapoor) అనే చెప్పాలి. అసలు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు గ్లామర్ షో ముందు మిగతా హీరోయిన్లు దిగదుడుపే. పర్ఫెక్ట్ అండ్ ఫిట్‌గా ఫిగర్ మెయింటెన్ జాన్వీ సొంతం. తాజాగా జాన్వీ ఔట్ ఫిట్‌కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
కామారెడ్డి జిల్లాలోని మూడుమామిళ్ల తండాలో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు పాముకాటుతో మృత్యువాత చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మణిపూర్‌లో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇప్పటికి 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాల్లు చేదాటిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఈ రెండు తెగలకు సంబంధించిన ఈ వివాదాలేనని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
18 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి ఓ యువ మహిళా క్రికెటర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
స్టార్ హీరోయిన్ సమంతా(Samantha) ఇండియాలో మరోసారి టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఓర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో సమంత ఫస్ట్ ర్యాంకు దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో బాలీవుడ్ హీరోయిన్లు ఉండటం విశేషం.