Fire Accident: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో మంటలు
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం, రెండు బోగీల్లో అలుముకున్న పొగలు
సిబ్బంది అప్రమత్తం, రైలు నిలిపివేత
ప్రయాణికులను కిందకి దింపిన సిబ్బంది, తప్పిన ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి- బొమ్మాయిపల్లి మధ్య ఘటన
రెండు బోగీలు దగ్ధం, మిగతా బోగీలకు వ్యాపించిన మంటలు
ఘటనాస్థలానికి బయల్దేరిన రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్