ప్రభాస్, సందీప్ రెడ్డి మూవీ ‘స్పిరిట్’లో దీపికా పదుకొనె స్థానంలో త్రిప్తి డిమ్రిని తీసుకోవడంతో వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. వీటికి త్రిప్తి పరోక్షంగా చెక్ పెట్టారు. యూజర్ ఒకరు ఓ పాటకోసం దీపికా చాలా కష్టపడ్డారని పెట్టిన పోస్టుకు ఆమె లైక్ కొట్టారు. దీంతో దీపికకు త్రిప్తి మద్దతు ఇవ్వడం హ్యాపీగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.