సత్యసాయి: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులందరికీ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పేర్కొన్నారు.