TG: ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు ప్రియురాలి తల్లిదండ్రులను నరికి చంపిన ప్రేమోన్మాదికి ఉరిశిక్ష పడింది. 2026 మే 20వ తేదీన హంతకునికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది వరంగల్ జిల్లా కోర్టు. 2024 జులైలో తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రియురాలి తల్లిదండ్రులను ప్రేమోన్మాది నాగరాజు నరికి చంపిన విషయం తెలిసిందే. 16 చింతలతండాలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.