Boat Accident: ఇటలీలో విషాదం.. పడవ మునిగి 34 మంది మృతి
బతుకుదెరువు కోసం సొంత దేశం(Country) నుంచి విదేశాలకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. పొరుగు దేశాలకు వలస వెళ్దామనుకునే శరణార్థులు అనేక సందర్భాల్లో సముద్ర ప్రమాదాల(Boat Accidents)కు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఇటలీ(Italy) దేశంలో చోటుచేసుకుంది. ఇటలీ(Italy) తీరంలో పడవ మునిగి 34 మంది మృతి(34 Died) చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
బతుకుదెరువు కోసం సొంత దేశం(Country) నుంచి విదేశాలకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఇతర దేశాలకు వారు వెళ్తున్న క్రమంలో ప్రమాదాలు(Accidents) కూడా జరుగుతున్నాయి. పొరుగు దేశాలకు వలస వెళ్దామనుకునే శరణార్థులు అనేక సందర్భాల్లో సముద్ర ప్రమాదాల(Boat Accidents)కు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఇటలీ(Italy) దేశంలో చోటుచేసుకుంది.
ఇటలీ(Italy) తీరంలో పడవ మునిగి 34 మంది మృతి(34 Died) చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. శరణార్థులతో వస్తున్న పడవ(Boat) మునిగిపోయింది. ఈ పడవలో 100 మందికిపైగా శరణార్థులు ప్రయాణిస్తున్నారు. ఇటలీ(Italy) కోస్ట్ గార్డ్ అధికారులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలను చేపట్టారు.
శరణార్థులంతా కూడా ఇరాన్(Iran), ఆఫ్ఘనిస్ఘాన్, పాకిస్థాన్ దేశాలకు చెందినవారిగా ఇటలీ(Italy) కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు(Dead Bodies) కొట్టుకురావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు మృతదేహాలు కొట్టుకురావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలల ఉధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు(Boat) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. బోటు(Boat) మధ్యకు విరిగిపోవడం వల్ల శరణార్థులు నీటిలో మునిగిపోయారని వారిని రక్షించే ప్రయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు.