మంత్రి రోజా టూరిస్టా లేక టూరిజం మినిస్టరా అని తనను ఎగతాళి చేసిన వారికి ఇదే తన సమాధానం అని, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా టూరిజంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 129 ఎంవోయూలు జరిగాయని మంత్రి రోజా చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(kalvakuntla kavitha)కు ఈడీ(ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గురువారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramach
భారత్ మళ్లీ హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (reserve bank of india) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (Raghuram Rajan) వ్యాఖ్యలను ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) ఖండించింది. జీడీపీ, పొదుపు, పెట్టుబడుల గణాంకాలు ఆధారంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని, పక్ష
హైదరాబాద్(hyderabad) అమీర్ పేట(ameerpet)లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్(Allu Arjun) సొంతంగా మల్టీప్లెక్స్(Allu Arjun Multiplex) నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన థియేటర్ కరోనా కారణంగా ఆగింది. కానీ ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తైనట్లు తెలిసి
ఆపిల్ ఐఫోన్ ఈసారి సరికొత్తగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఐఫోన్ 14(iPhone 14), 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు మార్చి 14 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళా డ్యాన్సర్ పైన డబ్బుల వర్షం కురిపించాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సదరు కాంగ్రెస్ నాయకుడి పేరు శివశంకర్ హంపనవ. అతను తన స్నేహితుడి ఇంట్ల
సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్టులో (remand report) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పేరును ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate).
మహిళ(women) లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను(international women's day) ఐక్యరాస్య సమితి నిర్వహిస్తుంద
బీహార్ జిల్లా నలందలో 45 ఏళ్ల శివరతి దేవి అనే మహిళ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని అమె మరోసారి నిరూపించారు. నాలుగు పదులు దాటినప్పటికీ, ఓ వైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు కోడళ్లతో కలిసి పరీక్ష రాయడం అందరి
ఫుడ్ డెలివరీ యాప్ (food delivery apps) స్విగ్గీ (swiggy) హోలీ పండుగ (holi festival) సందర్భంగా చేసిన బిల్ బోర్డు ప్రకటన వివాదానికి దారి తీసింది. స్విగ్గీ ఇతర మతాల పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ, హిందూ పండుగ సమయంలో సూక్తులు వల్లిస్తోందని, వెంటనే స్విగ్గీ యాప్ ను అన్-