కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శల మీద స్పందించారు.
ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(upendra) యాక్ట్ చేసిన కబ్జా మూవీ ట్రైలర్(Kabza movie trailer) విడుదలైంది. వందేమాతరం(vande mataram) నినాదాలతో మొదలైన ట్రైలర్(triler) వీడియో(video)లో ఉత్కంఠ రేపే ఫైట్స్, ఎమోషనల్ డైలాగ్స్, కత్తులతో రక్తపాతం సృష్టించే సీన్స్ సహా అనేకం ఉన్నాయి. ఈ చిత
దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు క
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr)పై కాంగ్రెస్ పార్టీ ఛార్జీ షీట్(Charge sheet) విడుదల చేసింది. సిరిసిల్లా(sircilla) జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ(congress party) యాత్రలో రేవంత్ రెడ్డి(revanth reddy)తోపాటు కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొ
తదుపరి అరెస్ట్ తనదే అని బిజెపి నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కవిత అన్నారు. అరెస్ట్ విషయాన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాలని, బిజెపి నేతలు చెబితే ఎలా అని ప్రశ్నించారు.
6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స
బిఅర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో అయా పార్టీలలోని అసంతృప్తులు కెసిఆర్ పార్టీ వైపు చూస్తున్నారు.
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రెండు రోజుల పాటు వైన్ షాపులు హైదరాబాద్, సికింద్రాబాద్(hyderabad secunderabad) ప్రాంతాల్లో బంద్ కానున్నాయి. హోలీ పండుగ(Holi effect) సందర్భంగా మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు(Wine shops) బంద్
తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది. అంటే దీనిని క్లుప్తంగా టీఆరెఎస్ అని పిలువవచ్చు. టీఆరెఎస్ అని వచ్చేలా మరిన్ని కొత్త పార్టీలు కూడా వచ్చే
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. భార్య స్వాతిని ఇద్దరు బెదిరించినట్లు ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది.