సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి రాజీనామాలను ఆమోదించారు.
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు (Sachin Tendulkar) అరుదైన గౌరవం. ముంబైలోని (Mumbai) వాంఖేడే స్టేడియంలో (Wankhede Stadium) మాస్టర్ బ్లాస్టర్ నిలువెత్తు విగ్రహాన్ని (Sachin Tendulkar Life size Statue) పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణాలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో భారీ సభలు ఏర
సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం, మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ ప్రయోగాత్మకంగా My AI చాట్‌బాట్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇంకోవైపు ఇప్పటికే మెటా సంస్థతోపాటు జూమ్ కంపెనీ కూడా ఈ టెక్నాలజీని వారి సంస్థల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవ
తాజాగా ఉద్దవ్ థాకరేను మరింత కార్నర్ చేసేందుకు షిండే సరికొత్త ఎత్తుగడను వేశారు. శాసన మండలిలో శివసేన చీఫ్ విప్ గా విప్లవ్ బజోరయాను గుర్తించాలని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలమ్ గోర్హేకు ముఖ్యమంత్రి షిండే లేఖ రాశారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ అబ్బాయిని క్షమాపణ చెప్పాలని అతని చేయి పట్టుని కోరాడు. ఓ యువతిని రోడ్డుపై అతను కొట్టడాన్ని గమనించిన హీరో ఆపి మరి ఎందుకు కొట్టావని నిలదీశాడు. ఆ క్రమంలో ఆ యువతికి సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సో
తాను గాయపడినట్లు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందులో తన చేతులకు గాయాలైనట్లుగా ఉన్నాయి. సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని కోరుకుంటున్నారు. సమంత ఇప్పటికే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.
గత ఏడాది డిసెంబర్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కోల్పోయి..తాజాగా మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా స్టాక్స్ 100% పెరిగిన నేపథ్యంలో 187 బిల